Home / టెలివిజన్
బుల్లితెరపై జబర్దస్త్ షో ద్వారా యాంకర్ గా ఎంతో పేరు సంపాదించుకుంది అనసూయ. ఇప్పుడు బుల్లితెరకు గుడ్ బై చెప్పేసి పూర్తిగా సినిమాలతో బిజీగా ఉంటుంది. తాజాగా ఈమె కూడా నటించిన “రంగమార్తాండ” సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో అనసూయ పాత్రకు కూడా మంచి పేరు వచ్చింది. ప్రస్తుతం వరుస సినిమాలు, వెబ్ సిరీస్
యాంకర్ మంజూష.. పరిచయం అక్కర్లేని పేరు. బుల్లితెరలోకి రాకముందే వెండితెరపై పలు చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మన్ననలను పొందింది. ముఖ్యంగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన రాఖీ చిత్రంలో హీరో కి చెల్లెలిగా ప్రధాన పాత్రలో మంజూష నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. క్రమక్రమంగా వెండితెరపై కనుమరుగై.. బుల్లితెర పైన మంజూష
అక్కినేని అఖిల్ నటిస్తున్న 'ఏజెంట్' మూవీ ద్వారా సాక్షి వైద్య టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇస్తుంది. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ మరియు సాంగ్ తో అమ్మడు అందరి దృష్టిని ఆకర్షించింది. ముంభై బ్యూటీ సాక్షి వైద్య మహారాష్ట్ర లోని ఠాణెలో 2000 జూన్ 19న సాక్షి జన్మించింది. గ్రాడ్యూయేషన్ పూర్తి కాగానే.. ఫ్యాషర్ రంగంలోకి అడుగుపెట్టింది ఈ ముద్దుగుమ్మ.
అటు బుల్లితెర ఇటు వెండితెర పై కూడా అనసూయ భరద్వాజ్ కు మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక ఈ మధ్యకాలంలో అనసూయ ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ కాంట్రవర్సీలతో కాలం గడిపేస్తోందనే చెప్పాలి. కాగా తాజాగా పట్టుచీర కట్టిన కుందనపు బొమ్మలా ఉన్న ఈ అమ్మడు లుక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
తెలుగు చిత్ర సీమలో తనదైన శైలిలో నటిస్తూ మంచి కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు "చలాకీ చంటి". కేవలం సినిమాల ద్వారానే కాకుండా ‘జబర్దస్త్’ కామెడీ షోతో బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితుడయ్యాడు చంటి. అయితే తాజాగా అందుతున్న సమాచారం మేరకు చంటి శనివారం నాడు తీవ్ర అస్వస్థతకు గురైనట్లు వార్తలు వస్తున్నాయి.
నేచురల్ స్టార్ నాని హీరోగా, కీర్తి సురేశ్ తో కలిసి నటించిన చిత్రం ‘దసరా’. ఇటీవలే విడుదలైన చిత్రం భారీ వసూళ్లను రాబట్టింది.
సినిమాలు, సీరియల్స్ లలో నటించి తెలుగు ప్రజలకు బాగా సుపరిచితులు అయ్యారు నటుడు రాజ్ కుమార్. పేరు వింటే గుర్తుపట్టకపోవచ్చేమో కానీ.. మనిషిని చూస్తే మాత్రం ఇట్టే గుర్తు పట్టేస్తారు. ఎందుకంటే ఆ ఫేస్ కి మనం ఇచ్చే వాల్యూ అట్లుంటది మరి. సాధారణంగా మనిషిని పోలిన మనుషులను చూస్తూనే ఉంటాం. అలానే రాజా కుమార్ కూడా
బుల్లితెరపై తనదైన శైలిలో దూసుకుపోతుంది యాంకర్ స్రవంతి. యూట్యూబ్లో పాపులర్ యాంకర్ గా పేరు సంపాదించుకున్న స్రవంతి చొక్కరపు.. బిగ్ బాస్ ఓటిటి లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువైంది. ఇక ప్రస్తుతం పలు షో లకు యాంకర్ గా.. ప్రముఖ యూట్యూబ్ ఛానల్స్ లో సెలబ్రిటి ఇంటర్యూస్ చేస్తూ స్రవంతి బిజీబిజీగా గడుపుతోంది
సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ "విరూపాక్ష" సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. బైక్ యాక్సిడెంట్ తర్వాత మొదటిసారిగా సాయి తేజ్ నటించిన ఈ సినిమాకి కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో సంయుక్త మీనన్ కథానాయికగా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్.. పోస్టర్స్ సినిమాపై ఆసక్తిని క్రియేట్ చేశాయి. అన్ని కార్యక్రమాలు
మంచు మనోజ్.. భూమా మౌనిక ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు. మార్చి 3న తన సోదరి మంచు లక్ష్మి స్వగృహంలో వీరి వివాహం ఘనంగా జరిగింది. వీరి పెళ్లికి ఇరువురి కుటుంబసభ్యులు.. పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. కాగా వివాహం తర్వాత మౌనిక సొంతూరు ఆళ్లగడ్డకు.. ఆ తర్వాత మోహన్ బాబు యూనివర్సిటీ వార్షికోత్సవంలో