Home / టెలివిజన్
నాచురల్ స్టార్ నాని, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న సినిమా ‘దసరా’. ఈ సినిమాకు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో నాని తెలంగాణ యువకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. సింగరేణి నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. పక్కా మాస్ సినిమాగా రూపొందుతున్న ఈ సినిమాకు తమిళ మ్యూజిక్ డైరెక్ట్ సంతోష్ నారాయణ్ ఈ సినిమాకు స్వరాలను అందిస్తున్నారు.
బుల్లితెరపై ప్రసారమవుతున్న కామెడీ షో జబర్ధస్త్ కార్యక్రమం గురించి తెలియని వారుండరు. ఈ షో ప్రేక్షకులని ఎంతగా అలరిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుల్లితెరపై సూపర్ హిట్ కామెడీ షో గా దూసుకుపోతూ… ఎంతో మంది కమెడియన్స్ ని బుల్లితెరకు పరిచయం అయ్యేలా చేసింది. పలువురు ఈ షో ద్వారా ప్రేక్షకులను తమ నటనతో నవ్విస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
పండగ వచ్చింది అంటే చాలు.. వెండితెరపై సినిమాలు ఏ విధంగా పోటీ పడతాయో.. బుల్లితెరపై కూడా ప్రోగ్రామ్ లతో ఛానల్స్ ఆ విధంగానే పోటీ పడుతూ ఉంటాయి. అదే రేంజ్ లో ప్రేక్షకులను కూడా ఎంటర్టైన్ చేస్తూ ఉంటాయి. ప్రతి ఛానల్ లోనూ పోటా పోటీగా స్పెషల్ షోలు చేయడం ఈ మధ్యకాలంలో బాగా ట్రెండ్ అవుతోంది.
The Elephant Whisperers: ఆస్కార్ వేడుకల్లో భారత సినిమాలు సత్తా చాటుతున్నాయి. బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిమ్ విభాగంలో 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' ఆస్కార్ గెలుచుకుంది. మహిళా డైరెక్టర్ కార్తీకి గోన్సాల్వేస్ ఈ మూవీని తెరకెక్కించారు.
All That Breaths:ప్రతిష్టాత్మక 95వ ఆస్కార్ అవార్డు వేడుకలు అట్టహాసంగా ప్రారంభం అయ్యాయి. అమెరికా లాస్ ఎంజెల్స్ లోని డాల్బీ థియేటర్ లో ప్రారంభం అయ్యాయి. ఈ వేడుకకు ప్రపంచ వ్యాప్తంగా ఉన్ని సినితారలు హాజరయ్యారు.
తెలుగు టీవి ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలు నటి "యమున". అలాగే టాలీవుడ్ లో కూడా 1989 లో తొలిసారి మౌన పోరాటం అనే చిత్రంతో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించిన ఆమె తర్వాత టీవీ ఇండస్ట్రీలో అనేక సీరియళ్లలో నటిస్తూ బుల్లితెరపై స్థిరపడిపోయింది. ముఖ్యంగా ఆమె `విధి`, `అన్వేషిత`, `మౌన పోరాటం`, `దేవి` , `అమృతం`, `రక్త సంబంధం`వంటి సీరియల్స్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.
యాంకర్ శ్రీముఖి ఈ అమ్మడి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ రాములమ్మగా మంచి ఫాలోయింగ్ ఉంది. శ్రీముఖి స్క్రీన్ మీద కనిపిస్తే చాలు ఎక్కడాలేని ఎనర్జీ కనిపిస్తుంది.
యాంకర్ లాస్య గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒకప్పుడు టీవీ షోలలో యాంకర్ రవి తో లాస్య చేసిన సందడి అంతా ఇంతా కాదు. మా మ్యూజిక్ లో ప్రోగ్రామ్ తో స్టార్ట్ అయ్యి మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ జంట.. ఆ తర్వాత కూడా పలు షో లలో అదరగొట్టి ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు పొందారు.
నందమూరి తారక రామారావు.. ఈ పేరు తెలియని తెలుగు వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. ఒక వైపు సినిమాల్లోనూ.. మరోవైపు రాజకీయాల్లోనూ తనకంటూ ప్రత్యేకంగా ఒక చెరగని ముద్ర వేసుకొని తెలుగు ప్రజల గుండెల్లో నిలిచిపోయారు ఎన్టీఆర్.
ప్రముఖ యాంకర్, బుల్లితెర నటి విష్ణు ప్రియ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. విష్ణుప్రియ తల్లి గురువారం మృతి చెందారు.