Home / టెలివిజన్
Honda Activa e: హోండా యాక్టివా ఇ ఎలక్ట్రిక్ స్కూటర్ భారతదేశంలోకి వచ్చేసింది. ఇది హోండా తొలి ఎలక్ట్రిక్ స్కూటర్. పెట్రోల్ యాక్టివాతో పోలిస్తే ఈ స్కూటర్ డిజైన్ పరంగా పూర్తి భిన్నంగా ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా, ఇది దాని విభాగంలో విభిన్నంగా ఉండే అనేక ఫీచర్లను కలిగి ఉంది. ఇది స్వైప్ చేయగల బ్యాటరీతో వస్తుంది. మీరు ఈ స్కూటర్‌ను 5 కలర్ వేరియంట్లలో కొనచ్చు. ప్రస్తుతానికి, ఈ స్కూటర్ ధరను వెల్లడించలేదు కానీ […]
Pushpa 2 Completes Censor: మరికొద్ది రోజుల్లో పుష్ప 2 థియేటర్లోకి రాబోతోంది. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ వర్క్‌ని శరవేగంగా జరుపుకుంటుది. నవంబర్ 25న ఈ సినిమాకు గుమ్మడి కాయ కొట్టినట్టు రష్మిక తన పోస్ట్‌లో పేర్కొంది. మూవీ షూటింగ్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్స్ చేస్తూ పుష్ప టీం ఫుల్ బిజీ బిజీగా ఉంది. సుకుమార్ పుష్ప 2 ఫైనల్ అవుట్‌పుట్ రెడీ చేసే క్రమంలో ప్రమోషనల్ ఈవెంట్స్‌కి రాలేకపోతున్నారు. ఇటీవల పుష్ప 2 ఫైనల్ […]
Singers Anurag Kulkarni and Ramya Behara Marriage Photos: టాలీవుడ్ స్టార్ సింగర్ అనురాగ్ కులకర్ణి సీక్రెట్ పెళ్లి చేసుకుని షాకిచ్చాడు. గాయని రమ్మ బెహరాతో సీక్రెట్ పెళ్లి పీటలు ఎక్కాడు. వీరిద్దరి పెళ్లి ఫోటోలు బయటకు రావడంతో అంతా సర్ప్రైజ్ అవుతున్నారు. కాగా ‘అభినేత్రి అభినయ నేత్రి’ అంటూ మహానటిలో పాట ఎంతోమంది సంగీత ప్రియులను ఆకట్టుకున్నాడు అనురాగ్. దీంతో ఒక్కసారి అతడి ఇండస్ట్రీలో మారుమోగింది. దీంతో అగ్ర హీరోలు, పెద్ద సినిమాల్లో అనురాగ్‌కి […]
Actor Sai Kiran Engagement Photos Goes Viral: ఒకప్పటి హీరో సాయి కిరణ్ పెళ్లికి రెడీ అయ్యాడు. 46 ఏళ్ల వయసులో సీరియల్ నటితో త్వరలోనే ఆయన ఏడడుగులు వేయబోతున్నారు. ప్రస్తుతం సీరియల్స్‌లో నటిస్తున్న సాయి కిరణ్ తనతో పాటు కోయిలమ్మ సీరియల్లో నటించిన నటి స్రవంతిని నిశ్చితార్థం చేసుకుని సర్ప్రైజ్ ఇచ్చాడు. ఎంగేజ్మెంట్కి సంబంధించిన ఫోటోలను నటి స్రవంతి షేర్ చేయడంతో ఫోటోలు వైరల్‌గా మారాయి. “మీ అండ్ యూ ఫరెవర్.. ఎంగేజ్డ్” అని […]
35 chinna katha kaadu: ఇటీవల చిన్న సినిమాలకు ప్రేక్షకాదరణ పెరుగుతోంది. కథ బాగుంటే చాలు చిన్న సినిమా అయిన పెద్ద హిట్ చేస్తున్నారు ఆడియన్స్. అలా ఇటీవల విడుదలై మంచి విజయం సాధించిన చిత్రం ’35 చిన్న కథ కాదు’. హీరోయిన్ నివేదా థామస్, విశ్వదేవ్, ప్రియదర్శి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 6న థియేటర్లో విడులైంది. నందకిషోర్ ఇమాని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు హీరో రానా నిర్మాతగా వ్యవహరించారు. ఎలాంటి […]
Mega Heros Movies List: గత మూడేళ్ల నుంచి సినిమాల విషయంలో మెగా ఫ్యాన్స్ ఆకలి తీరడం లేదు. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, పవన్ కళ్యాణ్‌ల చిత్రాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో మెగా అభిమానుల ఆకలి తీర్చేలా మెగా జాతర చేసేందుకు మెగాఫ్యామిలీ సిద్దమైందట. ఇంతకీ మెగా హీరోల ప్లాన్స్ ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం! మెగా ఫ్యామిలీ నుంచి ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీకి వచ్చారు. కానీ […]
బిగ్‌బాస్ షో చివరికి వచ్చేసింది . ఇప్పుడు ఈ హౌస్ లో టికెట్ ఫినాలే టాస్క్ రసవత్తరంగా సాగుతుంది. ప్రస్తుతానికి ఎనిమిది మంది ఉండగా.. అందరూ ఫినాలే అస్త్రన్ని దక్కించుకునేందుకు పోటీ పడ్డారు. ఇందులో భాగంగా నిన్నటి ఎపిసోడ్ లో మొదటి టాస్క్ టిక్ టాక్ టిక్ అనే టాస్క్ ఇచ్చారు.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలను ,రాజకీయాలను రెండింటిని బాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళుతున్నారు . అయితే ప్రస్తుతం ఆయన రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్న సంగతి తెలిసిందే.
తమిళ యాక్ట్రెస్ వనితా విజయ్ కుమార్ నిత్యం కాంట్రవర్సీలతో వైరల్ అవుతూనే ఉంటారు. ప్రస్తుతం జరుగుతున్న తమిళ బిగ్‌బాస్ 7లో ఈమె కుమార్తె ‘జోవిక’ కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక జోవికని సపోర్ట్ చేస్తూ ఆమె చేసే కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. హౌస్ లో జోవిక
Bigg Boss 7 : బిగ్‌బాస్ సీజన్ 7 ప్రస్తుతం ప్రేక్షకులలో మంచి ఆదరణ పొందుతుంది. అయితే ఇప్పుడు ఇది చివరి దశకు వచ్చేసింది. మరికొన్ని రోజులు ఈ సీజన్ ముగియబోతుంది. ప్రస్తుతం హౌస్ లో పది కంటెస్టెంట్స్ ఉన్నారు. గత వారం ఎలిమినేషన్ ని క్యాన్సిల్ చేసిన నాగార్జున ఈ వారం డబుల్ ఎలిమినేషన్ చేయనున్నారు