Home / సినిమా
హృతిక్ రోషన్ తన అభిమానులను ఆశ్చర్యపరచడంలో ఎప్పుడూ ముందుంటాడు. తాజాగా నూతన సంవత్సరం సందర్బంగా హృతిక్ రోషన్ సోషల్ మీడియాలో చేసిన మొదటి పోస్ట్ ఇంటర్నెట్లో వైరల్ గా మారింది.
దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి 'ది వ్యాక్సిన్ వార్' ప్రాజెక్ట్ ప్రకటించినప్పటి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచింది.
లింగారావు అలియాజ్ చిన్ని కృష్ణ ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలకు కథలు అందించి టాలీవుడ్ లో స్పెషల్ గుర్తింపు తెచ్చుకున్నారు. 'నరసింహ నాయుడు’, ‘ఇంద్ర’, వంటి భారీ చిత్రాలకు కథలను అందించి ప్రముఖ రచయితగా పేరు ఆయన తెచ్చుకున్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో యూనివర్శల్ హీరో కమల్ హాసన్ ముచ్చటించారు. వారంరోజులకిందట ఢిల్లీలో జోడో యాత్రలో వీరిద్దరు కలిసి నడిచిన విషయం తెలిసిందే.
మహేష్ బాబు ఈ పేరు గురించి ఈయన చేసే సేవల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టాలీవుడ్ సూపర్‌స్టార్ మహేశ్‌బాబు సినిమాల్లోనే కాకుండా నిజజీవితంలోనూ ఆయన హీరోనే. వరుస సినిమాలు, కాస్త ఫ్రీ టైం దొరికితే కుటుంబంతో బిజీగా సమయం గడుపుతుంటాడు మహేశ్.
శాకుంతలం చిత్రం నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్టేడ్ ను షేర్ చేశారు చిత్ర బృందం. శాకుంతలం మూవీ నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవల్లో ఫిబ్రవరి 17న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.
సురేందర రెడ్డి దర్శకత్వంలో అఖిల్ నటిస్తున్న తాజా చిత్రం ఏజెంట్. ఈ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నాడు ఈ యువ హీరో. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం. ఏజెంట్ మేకింగ్ వీడియోను విడుదల చేసింది.
Nani 30 : నాచురల్ స్టార్ నాని అభిమానులకు న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చాడు. ప్రస్తుతం దసరా సినిమా వర్క్స్ లో బిజీగా ఉన్న నాని, ఈ మూవీ కంప్లీట్
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం ‘వాల్తేరు వీరయ్య’. కె బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన రిలీజ్ కానుంది. ఈ సినిమాలో మాస్ మహారాజ్ రవితేజ ఒక ముఖ్యపాత్రలో కనిపించనుండగా… శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు, సాంగ్స్, […]
సాయి పల్లవి పుట్టపర్తిలో కనపడి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పుట్టపర్తి సాయిబాబా ప్రశాంత నిలయంలో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు.