Chandini Chowdary: ఎర్ర చీరలో మతిపోగోడుతున్న తెలుగమ్మాయి చాందిని చౌదరి

Chandini Chowdary Latest Photos: తెలుగమ్మాయి చాందిని చౌదరి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. షార్ట్స్ ఫిలింస్‌లో కెరీర్ ప్రారంభించింది ఈ ఆంధ్ర బ్యూటీ. చదువుకుంటూనే షార్ట్స్ ఫిలింస్‌లో నటించింది.

'ది వీక్' అనే లఘు చిత్రంతో తొలిసారి నటించే అవకాశం అందుకుంది. ఆ తర్వాత వరుసగా తను ప్రేమ ప్రేమ, లవ్ ఎట్ ఫస్ట్ సైట్, ట్రూ లవ్, అప్రోచ్, ప్రపోజల్, మధురం, సాంబార్ ఇడ్లీ, లక్కీ, టూ సైడ్ లవ్, ఫాల్ ఇన్ లవ్, రోమియో జూలియట్ వంటి తదితర షార్ట్స్ ఫిలింస్ నటించిన గుర్తింపు పొందింది.

అదే టైంలో2015లో 'కేటుగాడు' అనే చిత్రంతో వెండితెర ఎంట్రీ ఇచ్చింది. అంతకుముందు పలు చిత్రాల్లో అతిథి రోల్స్‌లో కనిపించినా.. ఈ చిత్రంతోనే తొలిసారి హీరోయిన్గా ఆఫర్ అందుకుంది. ఆ తర్వాత ఆమెకు ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు.

లాంగ్ గ్యాప్ తర్వాత మరో 'కలర్ ఫోటో' చిత్రంలో హీరోయిన్గా నటించింది. నటుడు సహాస్ హీరోగా వచ్చిన ఈచిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. మూవీతో ఆమె ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది.

ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ ఆఫర్స్‌తో కెరీర్లో ఫుల్ బిజీ అయిపోయింది. ఆ తర్వాత సమ్మతమే, గామి వంటి పెద్ద చిత్రాల్లో హీరోయిన్గా అవకాశం అందుకుంది. అంతేకాదు నందమూరి బాలకృష్ణ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ డాకు మహారాజ్లో కీలక పాత్ర పోషించింది.

ఇలా హీరోయిర్, ప్రధాన పాత్రలు అందుకుంటూ ఇండస్ట్రీలో దూసుకుపోతున్న చాందిని సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తన లేటెస్ట్ ఫోటోలు షేర్ చేస్తూ నెటిజన్స్‌ని అలరిస్తోంది.

తాజాగా ఈ భామ ఎర్ర చీరలో ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఎరుపు చీరలో ఆమె గ్లామర్‌కు కుర్రకారు ఫిదా అవుతుంది. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.