Shraddha Das : ఏం అందం రా బాబు అనేలా హాట్ బ్యూటీ “శ్రద్ధా దాస్”.. గుండెలు కొల్లగొడుతుంది !
సిద్దు ఫ్రం శ్రీకాకుళం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది శ్రద్ధా దాస్.. ఆ తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ఆర్య 2 చిత్రంలో తనదైన నటనతో ప్రేక్షకుల్లో ,మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ భామ. అనంతరం డార్లింగ్, గుంటూరు టాకీస్, గరుడ వేగ వంటి సినిమాలో సందడి చేసింది. ఇటీవలే వచ్చిన ఏక్ మినీ కథ చిత్రంలో