Home / సినిమా
"ఊహలు గుసగుసలాడే" సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయింది నటి రాశి ఖన్నా. తనదైన శైలిలో నటిస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల కాలంలో శరీర బరువు తగ్గడమే కాకుండా.. లిప్ లాక్ సన్నివేశాలకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది ఈ భామ.
చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతున్నాయి. ఇటీవల కాలంలో వరుస దుర్ఘటనలు సినీ పరిశ్రమలో చోరు చేసుకుంటున్నాయి. ఈ విషాద ఘటనలతో చిత్రసీమ దుఖ సాగరంలో మునిగిపోతుంది.
దర్శక ధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన “ఆర్ఆర్ఆర్” లో రామ్ చరణ్ తేజ్, ఎన్టీఆర్ కలిసి నటించారు. చరణ్ కి జంటగా ఆలియా భట్, ఎన్టీఆర్ జోడీగా ఒలీవియో నటించి మెప్పించారు. ముఖ్య పాత్రల్లో.. అజయ్ దేవగణ్, శ్రియా నటించగా కీరవాణి సంగీతం అందించారు.
మెగా ఫ్యామిలీ అభిమనులంతా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అప్డేట్ రానే వచ్చింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఒకవైపు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ‘హరి హర వీర మల్లు’ సినిమా చేస్తున్నాడు.
ప్రముఖ నటుడు ప్రభు గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం కూడా అక్కర్లేదు. తమిళ, తెలుగు నాట ప్రభు.. ఎంతటి పాపులారిటీని దక్కించుకున్నాడో అందరికీ తెలిసిందే. శివాజీ గణేషన్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ తనకంటూ సొంత స్టార్ డంను క్రియేట్ చేసుకున్నాడు. హీరోగానూ రాణించాడు.
Pathaan: వివాదాల నడుమ విడుదలైన పఠాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు కొల్లగొడుతుంది. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుక్ ఖాన్ నటించిన సినిమా భారీ అంచనాల మధ్య.. జనవరి 25న విడుదలైంది. ఈ సినిమాకు తొలి రోజు నుంచే మంచి స్పందన రావడంతో.. అంచనాలకు మించి ప్రేక్షకాదరణ పొందుతోంది.
చిత్ర పరిశ్రమలో వరుస మరణాలు విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. కరోనా మహమ్మారి ఏమంటూ వచ్చిందో అప్పటి నుంచి ప్రముఖులంతా వరుసగా ఈ లోకాన్ని వీడుతున్నారు.
టాలీవుడ్ కి "నేను శైలజ" సినిమాతో ఎంట్రీ ఇచ్చి నటనతో యూత్ అందర్నీ ఫిదా చేసింది ” కీర్తి సురేశ్ “. ఇక ‘మహానటి’ సినిమాతో తనలో ఉన్న టాలెంట్ ను నిరూపించి జాతీయ అవార్డు సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.
దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కలిసి నటించిన చిత్రం "ఆర్ఆర్ఆర్". తెలుగు వారి సత్తాను చాటుతూ ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ మూవీ. ఇప్పటికే ఎన్నో అంతర్జాతీయ అవార్డులను సొంతం చేసుకున్న ఈ సినిమా..
నందమూరి తారక రత్నకు కుటుంబ సభ్యులు, అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. తండ్రి మోహన్‌కృష్ణ చేతుల మీదుగా తారక రత్న అంత్యక్రియలు మహా ప్రస్థానంలో పూర్తయ్యాయి.