Home / ఓటీటీ
సినీ పరిశ్రమలో ప్రస్తుతం చిన్నా సినిమాల హవా నడుస్తుందనే చెప్పాలి. భాషతో సంబంధం లేకుండా పలు చిన్నా, పెద్ద సినిమాల ఇటీవల కాలంలో మంచి హిట్ లు అందుకున్నాయి. అదే రీతిలో ఈ వారం కూడా పలు సినిమాలు/వెబ్ సరీస్ లు రిలీజ్ థియేటర్/ఓటీటీ వేదికగా రిలీజ్ కానున్నాయి. అవేంటో మీకోసం ప్రత్యేకంగా..
మరో వైపు వెంకటేష్, రానా కలిసి నటించిన తొలి వెబ్ సిరీస్ ఇది. దీంతో ఈ సిరీస్ పై బాగానే అంచనాలు ఏర్పడ్డాయి.
ప్రముఖ యంగ్ డైరెక్టర్ దర్శకుడు వెంకటేష్ మహా తెలుగు పేక్షకులకు సుపరిచితుడే. కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య సినిమాలతో ఆడియండ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఈ యంగ్ డైరెక్టర్. ఈ క్రమంలోనే రెండు, మూడు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసిన వెంకటేష్..
OTT Release Movies and Web Series : ప్రస్తుతం థియేటర్లో ఈ వారం స్టార్ హీరోల సినిమాలేవీ సందడి చేయడం లేదు. మరోవైపు ఓటీటీలో మాత్రం ఆసక్తికర వెబ్ సిరీస్లు, సినిమాలు రిలీజ్ కి రెడీ అయ్యాయి. ఈ వారం ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పలు భాషల్లోని సినిమాలు, వెబ్ సిరీస్ ల వివరాలు మీకోసం ప్రత్యేకంగా.. రానా నాయుడు.. దగ్గుబాటి వెంకటేష్, రానా తండ్రీ కొడుకులుగా నటించిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’. ఓటీటీ […]
గత ఏడాది డిసెంబర్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రపంచ బాక్సాఫీస్ దగ్గర వసూళ్ల పరంగా సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది.
దగ్గుబాటి ఫ్యామిలీ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం దగ్గరికి వచ్చేసింది. విక్టరీ వెంకటేశ్ - రానా లను ఒకే తెరపై చూడాలని అభిమానులు బాగా వెయిట్ చేస్తున్న విషయం తెలిసిందే. వాళ్లిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా తప్పకుండా చేయాలని ఎప్పటి నుంచో అభిమానులు కోరుకుంటున్నారు. ఈ తరుణంలోనే వాళ్ళందరి కోరిక తీర్చడానికి వచ్చేస్తుంది. 'రానా నాయుడు' వెబ్ సిరీస్.
ఎప్పుడూ కూల్ గా, చాలా ప్రశాంతంగా , అందరితో ప్రెండ్లీ గా ఉంటాడు విక్టరీ వెంకటేష్ . ప్రస్తుతం వెంకటేష్, రానా మెయిన్ రోల్స్ లో కలిసి ఓ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’లో నటిస్తున్నారు.
నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ఆహా ఓటీటీలో ప్రసారమవుతున్న టాక్ షో అన్ స్టాపబుల్ షో బాగా సక్సెస్ అయింది.
Pawan Kalyan Unstoppable 2: పవన్ కళ్యాణ్ అన్ స్టాపబుల్ పార్ట్ 2 ఎపిసోడ్ ప్రోమోను ఆహా విడుదల చేసింది. పార్ట్ 1 ఇదివరకే స్ట్రీమింగ్ అయింది. తాజాగా పార్ట్ 2 కి సంబంధించి ప్రోమోను రిలీజ్ చేశారు. ఇక ఈ ప్రోమోలో పొలిటికల్ హీట్ ఎక్కువగా కనిపించింది. బాలకృష్ణ- పవన్ మధ్య రాజకీయ సంభాషణ జరిగినట్లు తెలుస్తుంది.
Piracy: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటిసారి ఒక ఓటీటీ టాక్ షో కి ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ షో కు ముందుబానే అభిమానుల్లో భారీ అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. నందమూరి బాలకృష్ణ హోస్ట్ ఉన్న అన్ స్టాపబుల్ షో పవన్ తన వ్యక్తిగత జీవితాలను ఇతర విషయాలను పంచుకున్నారు.