Home / ఓటీటీ
Sathyam Sundaram Movie OTT Release Date: హీరో కార్తీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తమిళ హీరో అయిన అతడికి తెలుగులోనూ మంచి ఫ్యాన్ బేస్ ఉంది. ముఖ్యంగా అతడి సినిమాలకు ఇక్కడ మంచి క్రేజ్ ఉంది. యూత్ మాత్రమే కాదు ఫ్యామిలీ ఆడియన్స్ సైతం కార్తీ సినిమాలకు అభిమానులు. అలా అతడు నటించిన ప్రతి తమిళ చిత్రం తెలుగులోనూ డబ్ అవుతుంది. అలా తమిళ్, తెలుగులో కార్తీ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్‌ని సంపాదించుకున్నాడు. […]
NBK Unstapable Season 4 Update: నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం రాజకీయాలతో పాటు సినిమాలతోనూ ఫుల్ బిజీగా ఉన్నారు. ఎమ్మెల్యే వరుసగా మూడు సార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. మరోవైపు వెండితెరపై హీరోగానూ వరుస హిట్స్ కొడుతున్నాడు. ఇదిలా ఉంటే ఆయన హోస్ట్‌గానూ డిజిటల్ ప్లాట్‌ఫాంపై సందడి చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన వ్యాఖ్యాతగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాంలో అన్‌స్టాపబుల్ అనే టాక్ షోతో బాలయ్య ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నారు. తనదైన వాక్చాతుర్యంతో ఈ షో దేశంలోనే […]
హీరో నాని నటించిన ’హాయ్ నాన్న‘ చిత్రం జనవరి మొదటి వారంలో ఓటీటీ రిలీజ్ కు సిద్దమయింది. జనవరి 4 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతుందని అధికారికంగా ప్రకటించారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, మలయాళం మరియు కన్నడ భాషల్లో ప్రసారం చేయడానికి అందుబాటులో ఉంటుంది.
బిగ్‌బాస్ షో చివరికి వచ్చేసింది . ఇప్పుడు ఈ హౌస్ లో టికెట్ ఫినాలే టాస్క్ రసవత్తరంగా సాగుతుంది. ప్రస్తుతానికి ఎనిమిది మంది ఉండగా.. అందరూ ఫినాలే అస్త్రన్ని దక్కించుకునేందుకు పోటీ పడ్డారు. ఇందులో భాగంగా నిన్నటి ఎపిసోడ్ లో మొదటి టాస్క్ టిక్ టాక్ టిక్ అనే టాస్క్ ఇచ్చారు.
Bigg Boss 7 : బిగ్‌బాస్ సీజన్ 7 ప్రస్తుతం ప్రేక్షకులలో మంచి ఆదరణ పొందుతుంది. అయితే ఇప్పుడు ఇది చివరి దశకు వచ్చేసింది. మరికొన్ని రోజులు ఈ సీజన్ ముగియబోతుంది. ప్రస్తుతం హౌస్ లో పది కంటెస్టెంట్స్ ఉన్నారు. గత వారం ఎలిమినేషన్ ని క్యాన్సిల్ చేసిన నాగార్జున ఈ వారం డబుల్ ఎలిమినేషన్ చేయనున్నారు
Naga Chaithanya :అక్కినేని నాగ చైతన్య ప్రస్తుతం డైరెక్టర్ విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో దూత అనే వెబ్ సిరీస్ చేస్తూన్న సంగతి తెలిసిందే . మర్డర్స్ మిస్టరీ థ్రిల్లర్ గా ఈ వెబ్ సిరీస్ ఉండబోతుంది. చైతూ మొదటిసారి ఈ జోనర్ లో చేస్తున్నాడు .తాజాగా దూత సిరీస్ ట్రైలర్ రిలీజ్ చేశారు. ప్రస్తుతం నాగచైతన్య తన
Dhootha Trailer : టాలీవుడ్ స్టార్ నాగ చైతన్య ప్రస్తుతం తండేల్ మూవీ షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు . అయితే హీరో లు వారి సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ఎంతో ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అయితే ఇటీవల స్టార్ హీరోలు, హీరోయిన్లు సైతం వెబ్ సిరీస్ లు చేస్తున్న సంగతి తెలిసిందే.
నవంబరు మూడో వారంలో పలు ఆసక్తికర చిన్న చిత్రాలు అలరించడానికి సిద్ధమయ్యాయి. అలాగే ఓటీటీలోనూ మూవీలు, వెబ్‌సిరీస్‌లు స్ట్రీమింగ్కు సిద్ధమయ్యాయి. మరి ఈ వారం ఆడియన్స్ కి వినోదాన్ని పంచేందుకు థియేటర్, ఓటీటీలో రిలీజ్ కి రెడీ అయిన ఆ సినిమాలు, సిరీస్‌లు ఏంటో మీకోసం ప్రత్యేకంగా..
దీపావళి పండుగను పురస్కరించుకొని నవంబర్ రెండో వారంలో పలు సినిమాలు థియేటర్లో, ఓటీటీలో సందడి చేసేందుకు సిద్దామయ్యాయి. కేవలం తెలుగు చిత్రాలే కాకుండా పలు డబ్బింగ్ చిత్రాలు కూడా ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్నాయి. మరి ఈ వారం ఆడియన్స్ కి వినోదాన్ని పంచేందుకు థియేటర్, ఓటీటీలో రిలీజ్ కి
ఈ వారం కూడా పలు సినిమాలు సందడి చేసేందుకు రెడీ అయ్యాయి. అయితే నవంబర్ మొదటి వారంలో పెద్ద సినిమాలు లేకపోయినప్పటికీ.. చిన్న చిత్రాలు అలరించేందుకు సిద్ధమయ్యాయి. మరి ఈ వారం ఆడియన్స్ కి వినోదాన్ని పంచేందుకు థియేటర్, ఓటీటీలో రిలీజ్ కి రెడీ అయిన ఆ సినిమాలు, సిరీస్‌లు ఏంటో మీకోసం ప్రత్యేకంగా..