Home / సినిమా వార్తలు
Osey Arundhati: వెన్నెల కిషోర్, మోనికా చౌహాన్, కమల్ కామరాజు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘ఒసేయ్ అరుంధతి’. పద్మ నారాయణ ప్రొడక్షన్స్ పతాకంపై విక్రాంత్ కుమార్ దర్శకత్వంలో ప్రణయ్ రెడ్డి గూడూరు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. దీనికి సంబంధించి మేకర్స్ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. టీజర్ చూస్తే ఆశ్చర్యకర పరిస్థితుల్లో పెళ్లయిన హీరోయిన్ తన జీవిత భాగస్వామిని హత్య చేసింది. ఆమె […]
Venkatesh Movie Title Sankranthiki Vasthunam: టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో మరో మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఎఫ్ – 2, ఎఫ్ – 3 సినిమాలు విడుదలై కామెడీ పరంగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. దీంతో కొత్తగా వస్తున్న మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా, మూడో సినిమాకు సంబంధించిన అప్డేట్ను మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు టైటిల్‌ను ప్రకటిస్తూ ఓ పోస్టర్ రిలీజ్ […]
Veekshanam Review: రామ్ కార్తీక్, కశ్వి హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా “వీక్షణం”. ఈ చిత్రాన్ని పద్మనాభ సినీ ఆర్ట్స్ బ్యానర్‌పై పి. పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి నిర్మిస్తున్నారు. కామెడీ మిస్టరీ థ్రిల్లర్ కథతో దర్శకుడు మనోజ్ పల్లేటి డైరెక్ట్ చేసిన “వీక్షణం” సినిమా ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అయింది. అయితే ఒకరోజు ముందుగానే ఈ సినిమాను స్పెషల్ ప్రీమియర్స్ ద్వారా ప్రదర్శించారు. టీజర్ సహా ట్రైలర్ తోనే సినిమా మీద […]
Erracheera The Beginning: శ్రీ పద్మాయల ఎంటర్టైన్మెంట్స్ -శ్రీ సుమన్ వెంకటాద్రి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ఎర్రచీర – The Beginning. ఇప్పటికే చిత్ర పోస్ట్ ప్రొడక్షన్, గ్రాఫిక్స్ పూర్తిచేసుకొని విడుదలకు ముస్తాబు అవుతుంది. ఈ సినిమాలో ప్రధాన ఆకర్షణ నటుడు రాజేంద్రప్రసాద్ ముద్దుల మనవరాలు బేబీ సాయి తేజస్విని నటిస్తోంది. ఈ సినిమాలో 45 నిమషాలు కళ్ళు చెదిరే గ్రాఫిక్స్ పార్ట్ అద్భుతంగా ఉంటుందని దర్శకుడు సుమన్ బాబు తెలిపారు. ఈ సినిమాలో సుమన్ […]
Devara Box Office: జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ కలిసి నటించిన సినిమా ‘దేవర – పార్ట్ 1’ సెప్టెంబర్ 27 ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా ప్రోమో, ట్రైలర్ విడుదలైనప్పటి నుంచి సినిమాపై ప్రేక్షకుల్లో క్రేజ్ నెలకొంది. సైఫ్ అలీఖాన్ నెగిటివ్ రోల్లో ఆకట్టుకున్నాడు. విడుదలైన తొలిరోజే ఈ చిత్రం రూ.82.5 కోట్లు వసూలు చేసింది. అప్పటి నుండి ఈ చిత్రం అతి త్వరలో ఎన్నో భారీ రికార్డులను క్రియేట్ చేస్తుందని నమ్ముతున్నారు. వీకెండ్లోకి ప్రవేశించిన […]
Veekshanam Teaser Released: రామ్ కార్తీక్, కశ్వి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘వీక్షణం’. ఈ చిత్రాన్ని పద్మనాభ సినీ ఆర్ట్స్ బ్యానర్‌పై పి. పద్మనాభ రెడ్డి, అశోక్ రెడ్డి నిర్మిస్తుండగా.. మనోజ్ పల్లేటి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా, ఈ మూవీ టీజర్ ను దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేతులమీదుగా విడుదల చేశారు. ఈ మూవీని అక్టోబర్ 18న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ‘వీక్షణం’ టీజర్ సందర్భంగా తమ్మారెడ్డి మాట్లాడారు. వీక్షణం టీజర్ ఆసక్తికరంగా […]
భారతీయ చలనచిత్ర పరిశ్రమ ఈ సంవత్సరం అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చలనచిత్రాలలో కల్కి 2898 AD ఒకటి. ఈ చిత్రం గురువారం విడుదలవుతోంది. విడుదలకు ముందే మరే ఇతర భారతీయ చిత్రాలకు లేని సరికొత్త రికార్డులను కల్కి నెలకొల్పుతోంది.
దర్శక ధీరుడు రాజమౌళి.. తెలుగు సినిమాను అంతర్జాతీయ స్దాయికి తీసుకువెళ్లారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఆయన దర్శకత్వం వహించిన RRR చిత్రం దేశవిదేశాల్లో విమర్శకులను మెప్పించింది. గత సంవత్సరం ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్‌ను అందుకుంది. తాజాగా అకాడమీ అతనిని తన జ్యూరీలో చేరమని ఆహ్వానించింది.
బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హా తన చిరకాల ప్రియుడు జహీర్ ఇక్బాల్‌ను ముంబైలో సోమవారం సన్నిహితుల సమక్షంలో పెళ్లాడింది. పెళ్లి సందర్బంగా సోనాక్షి సిన్హా పెద్ద బ్రాండ్లు, డిజైనర్ వేర్లన్నింటినీ వదిలేసి తన తల్లి పెళ్లి చీరను ఎంచుకుంది
ప్రస్తుతం సోనాక్షి.. జహీర్ ఇక్బాల్ వివాహం గురించి బాలీవుడ్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వీరిద్దరి వివాహం ఆదివారం అంటే జూన్ 23 సాయంత్రం జరుగనుంది. అయితే పెళ్లి తర్వాత సోనాక్షి ఇస్లాం మతంలోకి మారుతుందా అన్న చర్చ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున జరుగుతోంది. దీనిపై జహీర్ తండ్రి ఇక్బాల్ రత్నాసి వివరణ ఇచ్చారు.