Home / సినిమా
NTR: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ లుక్ పై గత మూడు రోజులుగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతున్న విషయం తెల్సిందే. జెప్టో యాడ్ లో ఎన్టీఆర్ కొత్త లుక్ ట్రోలింగ్ కు గురైంది. హెయిర్ మొత్తాన్ని నున్నగా దువ్వేసి.. నూనె పెట్టినట్లు కనిపించింది. దీంతో ఆ హెయిర్ స్టైల్ ఏంట్రా బాబు.. ఏ సినిమా కోసం ఈ లుక్ ను తారక్ మెయింటైన్ చేస్తున్నాడు అంటూ అటు ఫ్యాన్స్.. ఇటు ట్రోలర్స్ తలలు బద్దలుకొట్టుకున్నారు. […]
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న విషయం తెల్సిందే. ఇక పవన్ రాజకీయాల్లోకి వెళ్ళిపోతే ఆయన నటవారసుడిగా అకీరా రంగంలోకి దిగుతాడని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే అకీరా తండ్రిని మించిన అందంతో హీరోలను తలపిస్తున్నాడు. ఎప్పుడెప్పుడు వారసుడు ఎంట్రీ ఇస్తాడా అని ఫ్యాన్స్ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం అకీరా టాలీవుడ్ ఎంట్రీ మిస్టరీగా మారింది. ఈమధ్యన అకీరా.. తండ్రితో పాటు కనిపిస్తున్నాడు. ఇక ఇదంతా పక్కన […]
Akkineni Akhil: మిగతా హీరోలతో పోలిస్తే అక్కినేని హీరోలు కొన్ని విషయాల్లో వెనుకనే ఉన్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా లెవెల్లో గుర్తింపు కోసం హీరోలు పాకులాడుతున్నారు కానీ, అక్కినేని హీరోలు మాత్రం చాలా నిదానంగా అడుగులు వేస్తున్నారు. ఈ మధ్యనే తండేల్ సినిమాతో అక్కినేని నాగచైతన్య పాన్ ఇండియా ఖాతా ఓపెన్ చేశాడు. చందూ మొండేటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో చై సరసన సాయిపల్లవి నటించింది. ఫిబ్రవరి 7 న రిలీజ్ అయిన తండేల్.. దాదాపు […]
Mohan Babu: ఈ మధ్య మంచు మోహన్ బాబు వివాదాలతోనే బాగా ఫేమస్ అవుతున్నాడు. గత కొన్నిరోజులుగా మంచు వారసులు ఆస్తి తగాదాలతో రోడ్డుపై కొట్టుకుంటున్న విషయం తెల్సిందే. ఇక మోహన్ బాబు సైతం జర్నలిస్ట్ ను మైక్ తో కొట్టి.. పోలీస్ కేసులో కూడా ఇరుక్కున్నాడు. ఇక ఈ కేసు నుంచి మోహన్ బాబు బయటపడిన విషయం కూడా తెల్సిందే. ప్రస్తుతం మంచు కుటుంబం సద్దుమణిగింది. ఇక ఈలోపే మంచు మోహన్ బాబుపై మరో […]
Priyadarshi: నటుడు ప్రియదర్శి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్లి చూపులు సినిమాలో కౌశిక్ అనే పాత్రతో ఓవర్ నైట్ స్టార్ కమెడియన్ గా మారాడు. ఆ తరువాత మల్లేశం అనే సినిమాతో హీరోగా మారి.. ఒకపక్క కమెడియన్ గా ఇంకోపక్క హీరోగా నటిస్తూ ప్రేక్షకుల మనస్సులో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక బలగం సినిమాతో ప్రియదర్శి హీరోగా ఫిక్స్ అయ్యిపోయాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న […]
Kiran Abbavaram: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారాడు. గతేడాది క సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన కిరణ్.. ఆ సినిమా కనుక సక్సెస్ కాకపోతే ఇండస్ట్రీ నుంచి తప్పుకుంటానని బహిరంగంగా ఛాలెంజ్ చేశాడు. ఒక కుర్ర హీరో ఈ రేంజ్ గా చెప్పడంతో ఆ కథలో ఎంత బలం ఉందో చూడడానికి ప్రేక్షకులు థియేటర్ బాట పట్టారు. క సినిమాలో ఆ సత్తా చూసి.. సినిమాను సక్సెస్ చేశారు. […]
Javed Akhtar Comments Why South Movies Dominate Bollywood: ఇటీవల కాలంలో బాలీవుడ్ చిత్రాలేవి ఆశించిన స్థాయిలో విజయం సాధించడం లేదు. స్టార్ హీరోల సినిమాలు సైతం బాక్సాఫీసు వద్ద బోల్తా కొడుతుంటే.. దక్షిణాది చిత్రాలు మాత్రం రికార్డ్స్ బ్రేక్ చేస్తున్నాయి. ఇటీవల రిలీజైన పుష్ప 2 హిందీ బాక్సాఫీసు వద్ద ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. అదే టైంలో విడుదైన స్త్రీ, ఛావా చిత్రాలు మంచి విజయం సాధించాయి. కానీ, బ్లాక్‌బస్టర్ బాలీవుడ్ చిత్రాలు […]
Aditi Sharma: ఇండస్ట్రీలో ఎవరు ఎప్పుడు ప్రేమించుకుంటున్నారు.. ఎప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు.. ఎప్పుడు విడిపోతున్నారు అనేది ఎవరికీ తెలియదు. ఎన్నో ఏళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్నవారు రెండేళ్లు కూడా కలిసి ఉండడం లేదు. ప్రేమించుకున్నవారు పెళ్లిళ్లు చేసుకోవడం లేదు.పెళ్లి చేసుకోవడం, విడాకులు తీసుకోవడం ఇప్పుడొక ట్రెండ్ గా మారిపోయింది. తాజాగా ఒక టీవీ నటి.. రహస్యంగా పెళ్లి చేసుకొని నాలుగు నెలలు కూడా కాలేదు అప్పుడే భర్త నుంచి విడాకులు కోరడం సంచలనం సృష్టిస్తోంది. ఆమె […]
Director Shankar Gets Relief in Court: స్టార్ డైరెక్టర్ శంకర్‌కు మద్రాసు హైకోర్టులో ఊరట లభించింది. కాపీ రైట్ కేసులో ఆయన ఆస్తులను ఈడీ అటాచ్ చేసిన విషయం తెలిసిందే. రోబో మూవీ కథ విషయంలో ఆయన కాపీరైట్ ఉల్లంఘనలకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. కాపీ రైట్కి పాల్పడ్డారా? లేదా? అనే దానిపై నివేదిక ఇవ్వాలని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (FTII)ని ఆదేశిచింది. అయితే ఎఫ్టీఐఐ తన నివేదికలో డైరెక్టర్ శంకర్ […]
Payal Rajput Wedding News: పాయల్ రాజ్‌పుత్.. ప్రత్యేకమైన పరిచయం అవసరం లేని పేరు. ఆర్ఎక్స్100 మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇందులో హాట్‌హాట్‌గా అందాలు ఆరబోసి కనిపించి యూత్‌ని ఆకట్టుకుంటుంది. ఈ చిత్రంలోని అందం, అభినయంతో మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించుకుంది.ఆర్ఎక్స్100తో ఓవర్ నైట్ స్టార్డమ్ అందుకున్న పాయల్ అదే క్రేజ్‌ను కొనసాగించలేకపోయింది. ఆ తర్వాత ఆమె నటించి చిత్రాలేవి ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేకపోయాయి. ఇటీవల ఆమె మంగళవారం చిత్రంలో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. […]