Home / బ్రేకింగ్ న్యూస్
Manipur women: గత కొంతకాలంగా మణిపూర్ అట్టుడుకుతోంది. రెండు వర్గాల మధ్య చెలరేగిన ఘర్షణ కాస్త దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే ఈ రెండు తెగల అల్లర్ల మాటున మహిళలపై దారుణాలు జరుగుతున్నట్టు కనిపిస్తోంది.
ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో అలకనంద నది ఒడ్డున ట్రాన్స్ఫార్మర్ పేలిన ఘటనలో 10 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు.నమామి గంగే మురుగునీటి శుద్ధి కర్మాగారం ప్రాజెక్ట్ స్థలంలో పనిచేస్తున్న ఇరవై మందికి పైగా ఉద్యోగులు విద్యుదాఘాతానికి గురయ్యారు.
Vande Bharat: ప్రధాని మోదీ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ అయిన వందేభారత్ దేశమంతటా పలు పట్టణాల్లో పరుగులు పెడుతోంది. అయితే పలు కారణాల వల్ల ఇటీవలె కాలంలో జరిగిన వందేభారత్ రైలు ప్రమాదాలను చూశాం. కాగా ఈ సారి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటల చెలరేగాయి.
Hyderabad: హైదరాబాద్ ఎల్బీనగర్ పరిధిలో అర్థరాత్రి వేళ ఓ ఘోర ప్రమాదం జరిగింది. సాగర్ రింగ్ రోడ్ వద్ద బైరమలగూడలో నిర్మాణ దశలో ఉన్న ఫ్లై ఓవర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.
టాలీవుడ్ లో తాజాగా మరో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ మృతి చెందారు. విజయనగరంలో ఒక ఈవెంట్ నుంచి తిరిగి వచ్చాక రాకేష్ మాస్టర్ కు సన్ స్ట్రోక్ వచ్చినట్లు తెలుస్తోంది. దానివలన రక్త విరోచనాలు కావడంతో వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం గాంధీ హాస్పిటల్ తరలించగా.. చికిత్స పొందుతూ రాకేష్ మాస్టర్
ఒడిశాలోని బాలాసోర్‌లో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురైంది. ప్రమాదం సందర్బంగా రైలులోని పలు బోగీలు బోల్తా పడ్డాయి. సెర్చ్ అండ్ రెస్క్యూ ఆపరేషన్ కోసం బృందాలు బయలుదేరాయి.
సీఆర్డీఏ పరిధిలో సీఎం జగన్ ఇళ్ల పట్టాలు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం వెంకటపాలెంలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద 'నవరత్నాలు—పేదలందరికీ ఇళ్లు' పథకం కింద ఈ పట్టాలు పంపిణీ జరుగుతుంది. ఇందులో భాగంగా 1402 ఎకరాలలో , 25 లేఅవుట్స్ గా విభజించి.. దాన్ని మొత్తాన్ని ఆర్-5 జోన్ ఏర్పాటు చేసి 50,793 ప్లాట్లను సిద్ధం చేశారు.
MiG 21: భారత వాయుసేనకు చెందిన మిగ్-21 యుద్ధ విమానం ప్రమాదానికి గురైంది. ఈ విమానం ప్రమాదవశాత్తు ఓ ఇంటిపై కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ముగ్గురు పౌరులు ప్రాణాలు కోల్పోయారు.
కేసీఆర్ ప్రభుత్వంపై సీనియర్ నేతలైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి కృష్ణారావు గత కొంతకాలంగా వ్యతిరేకతతో ఉన్నారు. పలు సందర్బాల్లో బహిరంగంగానే వీరుద్దరూ కేసీఆర్ పై విరుచుకుపడినా అధిష్టానం ఏ యాక్షన్ తీసుకోలేదు.
Amritpal Singh: ఖలిస్తానీ నాయకుడు.. వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్ పాల్ సింగ్ కోసం పంజాబ్ పోలీసులు ముమ్మర వేట సాగిస్తున్నారు. అమృత్ పాల్ సింగ్ ను పట్టుకునేందుకు చేపట్టిన వేట ఐదో రోజుకు చేరుకుంది.