Home / ఆటోమొబైల్
ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ పొకో.. దేశీయ మార్కెట్లోకి పొకో ఎక్స్ 5 ప్రో 5జీ ఫోన్ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ మొబైల్ ఓపెన్ సేల్ ప్రారంభమైంది.
Coca-Cola Smartphone: కోకాకోలా తో కలిసి రియల్ మీ సరికొత్త కోకాకోలా ఎడిషన్ స్మార్ట్ ఫోన్ ను భారత్ లో లాంచ్ చేసింది. రియల్ మీ 10 ప్రొ కోకాకోలా ఎడిషన్ పేరుతో మార్కెట్ లోకి తీసుకొచ్చింది. ఈ ఎడిషన్ కు డిజైన్, ఫోన్ బ్యాక్ ప్యానెల్ కోకాకోలా లోగో స్పెషల్ అట్రాక్షన్. సాఫ్ట్ డ్రింక్ కంపెనీ కోకాకోలా గుర్తుకొచ్చేలా ఈ స్మార్ట్ పోన్ లుక్ ను రూపొందించారు. ఈ ఫోన్ లో మరో ప్రత్యేకత ఏంటంటే […]
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ లో మరో కొత్త ఫీచర్ ను లాంచ్ చేసింది. ఈ ఫీచర్ తో యూజర్లు వాట్సాప్ నుంచి చేసే ఆడియో లేదా వీడియో కాల్స్ ను షెడ్యూల్ చేసుకోవచ్చు.
Twitter Blue: ట్విటర్ ను కొనుగోలు చేసిన తర్వాత బిలియనీర్ ,టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారీగా మార్పులు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ట్విటర్ బ్లూ టిక్ (Twitter Blue) సబ్ స్క్రిప్షన్ ను తీసుకొచ్చారు. ఇప్పటికే అమెరికా, కెనడా, యూకే, జపాన్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో అమలు లో ఉన్న ఈ సేవల్ని.. ఇపుడు భారత్ లో లాంచ్ చేసింది ట్విటర్. ఐఓఎస్, ఆండ్రాయిడ్ వినియోగదారులు నెలకు రూ. 900 చెల్లిస్తే ఈ […]
ప్రముఖ బ్రాండ్ వన్ప్లస్ కొత్తగా 5 ప్రొడెక్టులను మార్కెట్లోకి విడుదల చేసింది. ఢిల్లీలో వన్ప్లస్ క్లౌడ్ 11 పేరుతో జరిగిన గ్లోబల్ ఈవెంట్లో ఈ ఉత్పత్తులను పరిచయం చేసింది.
ఉద్యోగాల కోత విధిస్తున్న టెక్ కంపెనీల జాబితాలోకి తాజాగా జూమ్ (Zomm) వచ్చి చేరింది. కరోనా టైమ్ లో టెక్ కంపెనీలు భారీ గా నియామకాలు చేసుకున్నాయి.
యూజర్లకు గుడ్ న్యూస్ చెప్పింది సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్. మరో సరికొత్త ఫీచర్ ను యూజర్లకు అందుబాటులోకి తీసుకు వచ్చింది.
వాలెంటైన్స్ డే వస్తుందంటే ఈ-కామర్స్ వెబ్సైట్లకు మంచి గిరాకీ ఉంటుంది.
ఎప్పటికప్పుడు లేటెస్ట్ మోడళ్లను మార్కెట్లో తీసుకొస్తుంది ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ శాంసంగ్. తాజాగా శాంసంగ్ నుంచి సరికొత్త ప్రీమియం ఫోన్లు రిలీజ్ అయ్యాయి.
అమెరికాకు చెందిన రీసెర్చ్ సంస్థ హిండెన్ బర్గ్ ఆరోపణలతో పేకలా కూలుతున్న షేర్స్ తో సతమవుతున్న అదానీ గ్రూపు ఛైర్మన్ గౌతమ్ అదానీ కి తాజాగా మరో షాక్ తగిలింది.