Home / ఆటోమొబైల్
Top Selling SUVs: దేశంలోని కార్ల మార్కెట్లో గత కొన్ని సంవత్సరాలుగా ఎస్యూవీ సెగ్మెంట్ వాహనాలకు డిమాండ్ వేగంగా పెరుగుతుంది. 2024 మొదటి త్రైమాసికంలో మొత్తం కార్ల అమ్మకాల్లో ఎస్యూవీ విభాగం మాత్రమే 52 శాతం వాటాను కలిగి ఉంది. దీనిని బట్టే ఈ వాహనాలను వినియోగదారులు ఏ రేంజ్లో కొనుగోలు చేస్తున్నారో అంచనా వేయవచ్చు. ఈ నేపథ్యంలో గత నెల సెప్టెంబర్ కార్ల సేల్స్ గురించి మాట్లాడితే హ్యుందాయ్ క్రెటా అగ్రస్థానంలో నిలిచింది. కాంపాక్ట్ ఎస్యూవీ […]
Tata Punch Camo Edition 2024: దేశీయ కార్ల తయారీ కంపెనీ టాటా మోటర్స్ పండుగ సీజన్ సందర్భంగా అత్యంత ప్రజాదరణ పొందిన మినీ ఎస్యూవీ టాటా పంచ్ స్పెషల్ ఎడిషన్ కామోను పరిచయం చేసింది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 8,44900. ఈ కారులో కొన్ని అదనపు ఫీచర్లను యాడ్ చేసింది. దీని కారణంగా టాటా అమ్మకాలు మరింత వేగవంతంగా పెరుగుతాయని అంచనా వేస్తున్నారు. టాటా పంచ్ దాని సెగ్మెంట్లో అత్యధికంగా అమ్ముడైన, సురక్షితమైన […]
BYD eMAX7: చైనాకు చెందిన BYD ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధ ఆటోమొబైల్ తయారీ కంపెనీగా గుర్తింపు పొందింది. బిల్డ్ యువర్ డ్రీమ్ (BYD) ప్రముఖ టెస్లాను అధిగమించి నం.1 ఎలక్ట్రిక్ కార్ల కంపెనీగా అవతరించింది. ఈ ప్రసిద్ధ బీవైడీ కంపెనీ తన కొత్త BYD eMax 7 MPV కారును విడుదల చేసింది. కొత్త BYD EMAX 7 ఎక్స్-షోరూమ్ ధర రూ. 26.90 లక్షలు కాగా, టాప్ స్పెక్ సుపీరియర్ వేరియంట్ ధర రూ. 29.9 లక్షలు. […]
Hero MotoCorp Offers: భారతీయ టూవీలర్ మార్కెట్లో హీరో మోటోకార్ప్ ట్రెంట్ సెట్టర్. కంపెనీ ఆకర్షణీయమైన డిజైన్లు, ఫీచర్లతో అనేక బైక్‌లు, స్కూటర్లను విక్రయిస్తోంది. వినియోగదారులు కూడా వీటిని పెద్దఎత్తున ఇష్టపడి కొనుగోలు చేస్తున్నారు. ఈ అక్టోబర్ నెలలో కొన్ని డీలర్‌షిప్‌లు, కొత్త బైకులు, స్కూటర్ల కొనుగోలుపై భారీ ఆఫర్లు, డిస్కౌట్లు అందిస్తున్నాయి. హీరో నుండి కొత్త బైక్ లేదా స్కూటర్ని తీసుకోవాలనుకునే ఉపాధ్యాయులకు గొప్ప తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. హెచ్ఎఫ్ డీలక్స్, స్ప్లెండర్, ప్యాషన్ బైక్ […]
Cheapest Automatic Car: కారును సొంతం చేసుకోవడం చాలా మంది జీవిత కలలో ఒకటి. అయితే ఈరోజుల్లో కారును సొంతం చేసుకోవడం గతంలో కంటే చాలా సులభం. కనీసం ఒక కారు లేదా ద్విచక్ర వాహనం లేని కటుంబాలు చాలా తక్కువ. దీంతో రోడ్లన్నీ వాహనాలతో నిండిపోయాయి. రోడ్లపై రద్దీ కారణంగా చాలా మంది తమ కార్లలో బయటకు వెళ్లేందుకు వెనుకాడుతున్నారు. గతంలో గేర్ లెస్ కారు నడపడానికి వెనుకాడే వారు నేడు అలాంటి వాహనాలకు అభిమానులుగా […]
Cheapest CNG SUV: ప్రస్తుతం భారతదేశంలో CNG కార్లకు డిమాండ్ చాలా పెరుగుతోంది. ఇంతకుముందు, CNG కార్లలో పెద్ద CNG ట్యాంక్ ఉండేది, కానీ ఇప్పుడు క్రమంగా రెండు చిన్న CNG సిలిండర్లు వస్తున్నాయి. దీని సహాయంతో ఇప్పుడు బూట్లో కూడా మంచి స్థలం అందుబాటులో ఉంటుంది. టాటా మోటార్స్ తర్వాత, ఇప్పుడు హ్యుందాయ్ తన కార్లను డ్యూయల్ సిఎన్జి ట్యాంక్‌తో విడుదల చేయడం ప్రారంభించింది. ఇది పొదుపుగా ఉండటమే కాకుండా స్థలంతో పాటు మంచి మైలేజీని […]
Renault Dacia: రెనాల్ట్ డస్టర్ ఎస్‌యూవీకి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఇది రెనాల్ట్ బెస్ట్ సెల్లింగ్ SUVగా మారింది. కానీ, రెనాల్ట్ కొన్నేళ్ల క్రితం దీన్ని నిలిపివేసింది. ఇప్పుడు మరోసారి రెనాల్ట్ డస్టర్ ప్రియులకు ఒక గొప్ప వార్త వచ్చింది. ఎందుకంటే అతి త్వరలో రెనాల్ట్ డస్టర్ SUV కొత్త వేరియంట్ మార్కెట్లోకి రానుంది. కొత్త జెన్ రెనాల్ట్ డస్టర్ 3-లైన్ SUV కావచ్చు. రెనాల్ట్ డస్టర్ SUV భారతదేశంలో బిగ్ డాసియా SUVగా విడుదల […]
Ather Energy: ఏథర్ ఎనర్జీ తన ఫేమస్ స్కూటర్లు 450X, 450 అపెక్స్లపై స్పెషల్ ప్రమోషన్ ఆఫర్ ప్రకటించింది. ఎలక్ట్రిక్ మొబిలిటీని ప్రోత్సహించడానికి కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ రెండు మోడళ్లపై రూ.25 వేల డిస్కౌంట్ అందిస్తోంది. పండుగ ఆఫర్లో 8 సంవత్సరాల బ్యాటరీ వారంటీ కూడా ఉంటుంది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. పండుగ ఆఫర్లో 8 సంవత్సరాల బ్యాటరీ వారంటీ ఉంటుంది. ఈ వారంటీ ఉత్పత్తి విశ్వసనీయత పట్ల ఏథర్ ఎనర్జీ […]
TVS Radeon: టీవీఎస్ మోటార్ కంపెనీ తన కమ్యూటర్ బైక్ రేడియన్ కొత్త బేస్ వేరియంట్‌ను విడుదల చేసింది . TVS రేడియంట్ ఇప్పుడు ఆల్-బ్లాక్ కలర్ ఆప్షన్లో అందుబాటులో ఉంది. దీని ధర రూ. 58,880 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఇది ముందు వేరియంట్ ధర కంటే రూ. 2,525 తక్కువ. మిడ్ వేరియంట్ కంటే రేడియన్ బేస్ ట్రిమ్ రూ. 17,514 తక్కువ. రేడియన్ ఇప్పుడు బేస్, డిజి డ్రమ్, డిజి డిస్క్ అనే మూడు […]
2024 Kia Carnival: ప్రముఖ కార్ల తయారీ కంపెనీ కియా ఇటీవలే 2024 కియా కార్నివాల్‌ను భారత్‌లో ప్రారంభించింది. ఇది లగ్జరీ ఎమ్వీపి మోడల్. నాల్గవ తరం కియా కార్నివాల్ ఎమ్వీపి ధర రూ.63.90 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఇది రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటిలో ఏడు సీట్లు ఉంటాయి. ఫ్యామిలీతో దూర ప్రయాణాలు చేసేందుకు చాలా కంఫర్ట్‌గా ఉంటుంది. ఈ క్రమంలో మీరు కూడా ఈ కారును మీ సొంతం చేసుకోవాలనుకుంటే ధర, ఫీచర్లు, ఇంజన్ […]