Home /Author Narasimharao Chaluvadi
దేశంలోని 6 రాష్ట్రాల్లో 7 నియోజకవర్గాల్లో చేపట్టిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. మహారాష్ట్రలో అంధేరి తూర్పు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో ఉద్ధవ్ ఠాక్రే పార్టీకి చెందిన శివసేన పార్టీ అభ్యర్ధిని రుతుజా లట్కే తన సమీప ప్రత్యర్ధికంటే 3812ఓట్ల ఆధిక్యంలో ఉన్నట్లు ఆరో రౌండ్ ఫలితాలతో తెలుస్తుంది.
మునుగోడు ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ పారదర్శకంగా జరుగుతోందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ తెలిపారు
రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వైఖరి అనుమానాస్పందంగా ఉందని తెలంగాణ భాజపా అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ప్రెస్ నోట్ విడుదల చేశారు.
కోలా బాలకృష్ణ హీరోగా, సాక్షి చౌదరి హీరోయిన్ గా తెరపైకెక్కించిన "నేనెవరు" చిత్రం విడుదలకు సిద్ధమైంది.
2024 పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అగ్నిపధ్ సైనిక పధకాన్ని ఖచ్ఛితంగా రద్దుచేస్తామని ప్రియాంక గాంధీ వాద్రా వ్యాఖ్యానించారు. 2024 పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అగ్నిపధ్ సైనిక పధకాన్ని ఖచ్ఛితంగా రద్దుచేస్తామని వ్యాఖ్యానించారు.
డిసెంబర్ 4న ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించనున్నట్లు స్టేట్ ఎలక్షన్ కమీషనర్ విజయ్ దేవ్ ప్రకటించారు, డిసెంబర్ 7న ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు.
నందిగామ పర్యటనలో ఉన్న తెదేపా జాతీయ అద్యక్షులు నారా చంద్రబాబు నాయుడు కాన్వాయిపై గుర్తు తెలియని వ్యక్తి రాయిని విసిరాడు.
తెలంగాణలో ప్రలోభాలతో తెరాస ఎమ్మెల్యేలను కొన్నారంటూ సీఎం కేసిఆర్ పేర్కొన్న అంశాలతో నకిలీ గ్యాంగ్ ట్రాప్ లో ఆణిముత్యాలు చిక్కుకున్నాయని భాజపా అధ్యక్షడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు.
తమ కార్యకర్తల పై దాడులు జరిగినా పట్టించుకోవడంలేదంటూ రేపటిదినం పోలీస్ కమాండ్ కంట్రోల్ వద్ద భాజపా ధర్నాకు పిలుపునిచ్చింది. ఉదయం 10గంటలకు 500మంది ధర్నాలో పాల్గొనున్నట్లు తెలిపారు.
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ సత్తా చాటాలని శ్రమిస్తోన్న ఆప్ అధినేత కేజ్రీవాల్ మరో కీలక నిర్ణయాన్ని తీసుకొన్నారు. రైతు బిడ్డ, టీవీ యాంకర్ గా పనిచేసిన ఇసుదాన్ గఢ్వీని సీఎం అభ్యర్ధిగా ప్రకటించారు.