Home /Author Guruvendhar Reddy
Telangana Panchayat Election Notification Schedule: పంచాయతీ ఎన్నికల కోసం రేవంత్ ప్రభుత్వం తుది కసరత్తు చేస్తుంది. జనవరి 14న నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫిబ్రవరి రెండో వారంలో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. మూడు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ మేరకు పంచాయితీ రాజ్ శాఖ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఐదుగురు ఎంపీటీసీలతో ఒక ఎంపీపీ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. ముగ్గురు ఎంపీటీసీలతో ఎంపీపీలు ఉన్న మండలాల్లో ఎంపీటీసీల సంఖ్యను ఐదుకు పెంచాలని […]
Kaleshwaram Project Important Files Missing: కాళేశ్వరం ప్రాజెక్ట్ కు సంబంధించిన కీలక ఫైల్స్ మాయమైన అంశం ఇప్పుడు తెలంగాణలో కలకలం రేపుతోంది. ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్ట్ పై విచారణ జరుపుతున్న జ్యుడీషియల్ కమిషన్ విచారణ తుది దశకు వచ్చిన వేళ.. ప్రాజెక్ట్ కు సంబంధించిన ముఖ్యమైన ఫైల్స్ మిస్ అవ్వడం వెనుక అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. తాజాగా ఈ కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో కీలకంగా పని చేసిన అధికారులను విచారణ చేస్తున్నారు. ఇదిలా […]
AP High Court shock to Ex RTI Commissioner Vijay Babu: మాజీ సమాచార కమిషనర్, అధికార భాషా సంఘం మాజీ అధ్యక్షుడు, సీనియర్ జర్నలిస్ట్ విజయ్‌బాబుపై ఏపీ హైకోర్టు సీరియస్ అయింది. సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నవారిపై కేసులు పెడుతున్నారంటూ హైకోర్టులో ఆయన దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై ధర్మాసనం మండిపడింది. ఈ పిటిషన్ వెనుక రాజకీయ దురుద్దేశం ఉందని వ్యాఖ్యానించింది. ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని దుర్వినియోగం చేసినందుకు ఆయనకు రూ.50 వేల జరిమానా […]
Kazipet Coach Factory as Manufacturing Unit: విభజన హామీల విషయంలో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఎట్టకేలకు మరో వాగ్దానాన్ని నిలబెట్టుకుంది. కాజీపేటలో రైల్వే తయారీ యూనిట్(ఆర్ఎంయు) ఏర్పాటు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు కాజీపేటలో ఉన్న ఓవర్ హాలింగ్ వర్క్‌షాప్‌ను కేంద్ర రైల్వేశాఖ అప్‌గ్రేడ్ చేస్తున్నట్లుగా దక్షిణ మధ్య రైల్వే జీఎంకు నిరుడు జులై 5న రైల్వే బోర్డు లేఖ రాసింది. అప్‌గ్రేడ్ చేసిన యూనిట్లో ఎల్‌హెచ్‌బీ, ఈఎంయూ కోచ్‌లు తయారు చేసేందుకు అనుగుణంగా […]
World Chess Championship Gukesh Game 3 win over Ding Liren: సింగపూర్ వేదికగా జరుగుతున్న వరల్డ్ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత గ్రాండ్ మాస్టర్ గుకేశ్ మూడో గేమ్‌లో తొలి విజయం సాధించాడు. ఈ మ్యాచ్‌లో తెల్లపావులతో ఆడిన గుకేశ్ డిఫెండింగ్ చాంపియన్ డింగ్ లిరెన్‌పై 37 ఎత్తుల్లో విజయం సాధించాడు. రెండు గంటలపాటు సాగిన ఈ మ్యాచ్‌లో గుకేశ్ ఊహించని వేగంగా, ఖచ్చితమైన ఎత్తులు వేస్తూ ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచి విజయం సాధించాడు. తాజా […]
AP to set up ‘Eagle’ headquarters in Amaravati: వైసీపీ హయాంలో రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ అమ్మకం, వాడకం విచ్చలవిడిగా పెరిగిపోయాయని విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. దేశంలో ఏ మూల గంజాయి, డ్రగ్స్ దొరికినా..దానికి ఏపీతో లింకులు ఉండడంపై తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. ఈ క్రమంలోనే తాజాగా ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వం గంజాయి, డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపుతోంది. ఈ క్రమంలో ఎలైట్ యాంటీ నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్’ (ఈగల్)ను ఏర్పాటు […]
The Future of INDIA Alliance any Effected Maharashtra Election Results: బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి పోటీగా, కాంగ్రెస్ నాయకత్వలో ఏర్పడిన ఇండియా కూటమి భవిష్యత్తుపై తాజాగా మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల తర్వాత అనేక ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో అప్రతిహత విజయాలను నమోదు చేయటం, ఈ రెండు ఎన్నికల్లో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు బాగా బలహీన పడటంతో 16నెలల నాడు ఇండియా కూటమి ఉనికిలోకి […]
ICC Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ నిర్వహణపై సందిగ్ధత కొనసాగుతోంది. వచ్చే ఫిబ్రవరిలో ఈ టోర్నీకి ఎట్టిపరిస్థితుల్లో టీమిండియాను పంపమని బీసీసీఐ భీష్మించుకుని కూర్చోగా, ‘ప్లీజ్.. రండి’ అని పాక్ క్రికెట్ బోర్టు బతిమాలుతున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ టోర్నీలో భారత్-పాక్ మ్యాచ్‌లను హైబ్రిడ్ మోడ్‌లో నిర్వహించాలని ఐసీసీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం పాక్ క్రికెట్ బోర్డు కీలక ప్రకటన చేసింది. ఈ ట్రోఫీ కోసం ఒకవేళ నిజంగానే భారత్ తమ దేశంలో […]
Hemant Soren to take oath as Jharkhand Chief Minister: జార్ఖండ్ రాష్ట్ర 14వ ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ ప్రమాణ స్వీకారం చేశారు. జార్ఖండ్ రాజధాని రాంచీలోని మొరాబాది మైదానంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఆ రాష్ట్ర గవర్నర్ సంతోష్ గాంగ్వార్.. హేమంత్ సోరెన్‌తో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించారు. హేమంత్ ఒక్కడే ప్రమాణం గురువారం నాటి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో హేమంత్ సోరెన్ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేశారు. జేఎంఎం- కాంగ్రెస్ కూటమి భాగస్వాముల […]
YCP Leader Photo Shoot Before Tirumala Temple: అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినా వైసీపీ నేతలకు ఇంకా బుద్ధి రాలేదు. అక్కడక్కడా ఆ పార్టీకి చెందిన రౌడీ మూకలు రెచ్చిపోతూనే ఉన్నారు. తమ పార్టీయే ఇంకా అధికారంలో ఉన్నట్టు ఫీలయిపోతున్నారు. ప్రజాస్వామికవాదులు, నిత్యం జనం కోసం తపించే చంద్రబాబు సీఎంగా, పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ కొందరు వైసీపీ నేతలు సిగ్గూ ఎగ్గూ లేకుండా ప్రవర్తిస్తున్నారు. తాజాగా, తిరుమల శ్రీవారి […]