Home /Author Jaya Kumar
జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ పై ఏపీ సర్కారు పరువు నష్టం కేసు దాఖలు చేసేందుకు జీవో ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై పవన్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఫైర్ అయ్యారు. కాగా ఇప్పుడు తాజాగా పవన్ కు మద్దతుగా తెదేపా అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మద్దతుగా నిలిచారు. జగన్ సర్కారు.. పవన్ ను రాజకీయంగా ఎదుర్కోలేక
భోజ్ పురి చిత్ర పరిశ్రమలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగు లోకి వచ్చింది. హర్యానా లోని గురుగ్రామ్‌లో భోజ్‌పురి నటికి ఇంటర్వ్యూ అని.. సినిమాలో పాత్ర ఇప్పిస్తానని చెప్పి ఆమెపై అత్యాచారం చేసిన దారుణం ఇప్పుడు బయట పడింది. ఈ విషయంలో పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భోజ్ పురిలో ఇప్పుడిప్పుడే నటిగా ఎదుగుతున్న ఓ
‘రొమాంటిక్’ సినిమాతో టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది "కేతిక శర్మ". ఈ మూవీ ఆశించిన స్థాయిలో హిట్ కాకపోయినా వరుస ఆఫర్లతో దూసుకుపోతుంది ఈ హాట్ బ్యూటీ. తన అందచందాలతో కుర్రకారు మతి పోగుడుతూ తన ఫ్యాన్ ఫాలోయింగ్ ను పెంచుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇటీవల వైష్ణవ్ తేజ్ హీరోగా వచ్చిన రంగ రంగ వైభవంగా
ప్రపంచ వ్యాప్తంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రకారం.. బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరల్లో మార్పులు, చేర్పులు జరుగుతుంటాయి. ఒక్కోసారి ధరలు పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుతుంటాయి. తాజాగా బంగారం ధర తగ్గగా.. వెండి ధరలు పెరిగాయి. దేశీయంగా ఈరోజు ( జూలై 22, 2023 ) ఉదయం వరకు నమోదైన ధరల ప్రకారం..
జ్యోతిష్యం ప్రకారం నేడు ఈ రాశుల లోని వారు ఆరోగ్యం విషయంలో కొద్దిగా జాగ్రత్తలు పాటించడం మంచిదని సూచిస్తున్నారు. అలాగే జూలై 22 వ తేదీన రాశి ఫలాలు (Daily Horoscope) ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా మీకోసం..
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.
మనుష్యులు మనుష్యులుగా ప్రవర్తించడం మానేశారా అనే ప్రశ్న ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరికి కలుగుతుంది. ఇటీవల ఒక వ్యక్తిపై మరో వ్యక్తి మూత్రం పోసిన ఘటన దేశ వ్యాప్తంగా ఎంత సంచలనంగా మరిందో అందరికీ తెలిసిందే. ఈ ఘటనపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా స్పందించారు. కాగా ఇప్పుడు అంతకన్నా అవమానీయ ఘటన ఏపీలో చోటు చేసుకుంది.
వెండితెరపై తల్లి, అత్త క్యారెక్టర్ లు చేస్తూ తెలుగు చిత్రా పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి "ప్రగతి". హైదరాబాద్ లో పుట్టి పెరిగిన ప్రగతికి.. డిగ్రీ చదువుతున్నప్పుడే హీరోయిన్గా తమిళ సినిమాలో ఛాన్స్ వచ్చింది. అలా ఓ ఏడు తమిళ సినిమాలు, ఓ మలయాళ చిత్రం చేసింది. తర్వాత పెళ్లి కావడంతో కొన్నిరోజుల నటనకు
నంద్యాల జిల్లాలో దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తమ ఇంటి పెరట్లో పూలు ఉన్నాయని, వచ్చి కోసుకెళ్లమని నమ్మించి 17 ఏళ్ల బాలికపై అత్యాచారం చేశాడు ఓ దుర్మార్గుడు. మొదట ఈ విషయాన్ని పెద్దల సమక్షంలో సెటిల్ మెంట్ చేసేందుకు యత్నించగా.. ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చింది.
ప్రముఖ నటీనటులు జీవిత, రాజశేఖర్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులు. అయితే తాజాగా వీరికి పరువు నష్టం కేసులో కోర్టు ఊహించని షాక్ ఇచ్చినట్లు తెలుస్తుంది. జీవిత, రాజశేఖర్ కు నాంపల్లి కోర్టు జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. 2011లో మెగాస్టార్ చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై జీవిత, రాజశేఖర్ అనుచిత వ్యాఖ్యలు చేశారు.