Home /Author Jaya Kumar
గుంటూరులో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. గతంలో తనతో సహజీవనం చేసిన యువకుడు.. ఇప్పుడు దూరం పెడుతున్నాడనే కోపంతో మరో ముగ్గురితో అతనిపై దాడి చేసి యాసిడ్ పోసిన ఘటన స్థానికంగా హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఆ యువకుడు తీవ్ర గాయాలతో స్థానిక హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.
ఇటలీలో ఘోర ప్రమాదం జరిగింది. వెనిస్ లో పర్యాటకులతో వెళ్తోన్న ఓ బస్సు అదుపుతప్పి బ్రిడ్జ్‌పై నుంచి కింద పడిపోయింది. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు సహా 21 మంది మృతి చెందగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. పర్యాటకులంతా వెనీస్‌లోని చారిత్రక ప్రాంతాల్ని సందర్శించి తిరిగి వారి క్యాంపింగ్ సైట్‌కు వెళ్తుండగా
ప్రపంచ వ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పరిణామాలతో బులియన్ మార్కెట్ లో బంగారం, వెండి ధరలలో హెచ్చుతగ్గులు ఉండడం గమనించవచ్చు. ఈ క్రమంలోనే గత కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరలు భారీగా తగ్గుతూ వస్తున్నాయి. ఇక ఈరోజు ( అక్టోబర్ 4, 2023 ) కూడా బంగారంపై రూ.660 మేర ధర తగ్గగా.. వెండిపై రూ.2000 మేర ధర తగ్గింది.
యంగ్ హీరో రానా దగ్గుబాటి ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. భిన్నమైన కథలను ఎంచుకుంటూ వైవిధ్యానికి ముందు అడుగు వేస్తూ ఉంటాడు.ఇటీవల తన బాబాయ్, విక్టరీ వెంకటేష్ తో కలిసి ” రానా నాయుడు ” అనే వెబ్ సిరీస్ లో నటించి మంచి హిట్ అందుకున్నాడు. ప్రస్తుతం పలు సినిమాల్లో నటిస్తూ బిజీ బిజీగా ఉంటున్నాడు.
యంగ్ టైగర్ ఎన్టీఆర్.. సతీమణి తమ్ముడు నార్నే నితిన్ కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ యంగ్ హీరో.. సంగీత్ శోభన్, రామ్ నితిన్, శ్రీ గౌరీ ప్రియా రెడ్డి, అనంతిక సనీల్‌కుమార్, గోపికా ఉద్యాన్ లతో కలిసి నటిస్తున్న చిత్రం "మ్యాడ్". కొత్త దర్శకుడు కళ్యాణ్ శంకర్ డైరెక్షన్ లో యూత్‌ఫుల్ ఎంటర్టైనర్
ప్రధాని మోదీ ఈరోజు నిజామాబాద్ జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. గత ఆదివారం నాడు మహబూబ్ నగర్ లో పర్యటించిన విషయం తెలిసిందే. రెండురోజుల వ్యవధిలో తెలంగాణలో ప్రధాని రెండోసారి పర్యటించడం గమనార్హం. ఈ వరుస పర్యటనల నేపధ్యంలో ప్రధాని మోదీ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారారు.
మాస్ మహరాజ్ రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం వంశీ దర్శకత్వంలో “టైగర్ నాగేశ్వరరావు” అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ సినిమాలో రవితేజ సరసన నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. రేణూ దేశాయ్, అనుపమ్ ఖేర్, మురళీ శర్మ ప్రధాన పాత్రల్లో
"ఊహలు గుసగుసలాడే" సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయింది నటి "రాశి ఖన్నా". తనదైన శైలిలో నటిస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతుంది ఈ ముద్దుగుమ్మ. చివరగా తెలుగులో గోపీచంద్ సరసన మారుతి దర్శకత్వంలో నటించిన పక్కా కమర్షియల్ సినిమాలో కనిపించింది. ఇక బాలీవుడ్ లో షాహిద్ కపూర్ సరసన
ఇటీవల సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. తమిళ పరిశ్రమలో ఇటీవలే హీరో విజయ్ ఆంటోనీ కూతురు ఆత్మహత్యని మరిచిపోకముందే తాజాగా ఓ నిర్మాత కన్నుమూశారు. కాగా నిర్మాత వీఏ దురై ఈ లోకాన్ని విడిచారు. గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆయన వయస్సు 59 సంవత్సరాలు.
దేశ వ్యాప్తంగా రోజురోజుకీ నేరాలు ఎక్కువ అవుతున్నాయి.. తప్ప తగ్గడం లేదని సామాన్య ప్రజలు అంతా భావిస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇటీవల కాలంలో నేర పూరిత ఘటనలు ఎక్కువయ్యాయని చెప్పవచ్చు. మరి ముఖ్యంగా గత కొన్ని రోజులుగా చిన్నారుల కిడ్నాప్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. తాజాగా తిరుపతి