Home /Author Jaya Kumar
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం అందరికీ తెలిసిందే.ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సీబీఐ విచారణను సవాల్ చేస్తూ తెలంగాణ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ తెలంగాణ హైకోర్టు కీలక తీర్పును వెల్లడించింది.
టర్కీ, సిరియా దేశాల్లో భారీ భూకంపం సంభవించింది.ఈ ప్రకృతి విలయ తాండవంలో ఇప్పటి వరకు 90 మందికి పైగా మృతిచెందగా.. వందల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు.దక్షిణ టర్కీలోని నుర్దగీకి 23కిలో మీటర్ల దూరంలో
టాలీవుడ్ యంగ్ హీరో, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ కి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా కెరీర్ స్టార్ట్ చేసిన విజయ్ అర్జున్ రెడ్డి, గీత గోవిందం వంటి చిత్రాలతో స్టార్ స్టేటస్ సంపాదించుకున్నాడు. అయితే ఇటీవల పూరి జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన లైగర్ సినిమా డిజాస్టర్ అయిన విషయం అందరికీ తెలిసిందే.
నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'అమిగోస్'.ఫిబ్రవరి 10న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది.రాజేంద్ర రెడ్డి దర్శకుడు కాగా.. జిబ్రాన్ సంగీతం అందిస్తున్నారు.ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ తన కెరీర్ లోనే తొలిసారి ట్రిపుల్ రోల్ లో నటిస్తున్నారు.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అషిక రంగనాథ్ హీరోయిన్ గా నటిస్తుంది.
జ్యోతిష్యం ప్రకారం నేడు పలు రాశుల వారికి ప్రేమ వ్యవహారంలో మంచి జరుగుతుందని తెలుస్తుంది. అలానే ఫిబ్రవరి 6వ తేదీన రాశి ఫలాలు ఎలా ఉన్నాయో మీకోసం ప్రత్యేకంగా..
నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన తాజా చిత్రం "అమిగోస్".కళ్యాణ్ రామ్ త్రిపాత్రాభినయం చేస్తున్న ఈ సినిమాలో ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా చేస్తుంది.మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ నిర్మిస్తున్న
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస సినిమాల్లో నటిస్తూ ఫుల్ జోష్ లో దూసుకుపోతున్నారు. యంగ్ డైరెక్టర్ సుజిత్ తో కలిసి ఓ పాన్ ఇండియన్ మూవీ చేస్తున్నట్లు ఇటీవలే ప్రకటించారు.
నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన తాజా సినిమా 'అమిగోస్'. ఇందులో ఆషికా రంగనాథ్ హీరోయిన్ గా చేస్తూ టాలీవుడ్ కి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది.
బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కియారా అద్వానీ, మహేష్ బాబు నటించిన 'భరత్ అను నేను' సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.
ఏపీలో రాజకీయాలు జోరందుకుంటున్నాయి. ప్రజల్లో నమ్మకాన్ని గెలుచుకొని వచ్చే ఎన్నికల్లో అధికారాన్ని చేపట్టడమే లక్ష్యంగా జనసేన బరిలోకి దిగుతుంది. అందులో భాగంగానే మన్యం జిల్లా.. పాలకొండ నియోజకవర్గం .. భామిని మండలంలో జనసేన ఆధ్వర్యంలో స్థానిక ప్రజలకు క్యాలెండర్ లు పంపిణీ చేశారు.