Home /Author anantharao b
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెన్నైలోని మైలాపూర్ మార్కెట్లో శనివారం కూరగాయలు కొనుగోలు చేసారు.
ఉద్ధవ్ ఠాక్రే మరియు ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని వర్గాల మధ్య ఎన్నికలగుర్తు వివాదం నేపధ్యంలో భారత ఎన్నికల సంఘం శనివారం శివసేన యొక్క విల్లు మరియు బాణం గుర్తును స్తంభింపజేసింది.
భారతదేశంలో వీధి కుక్కలకు ఉన్న గౌరవం కూడ ముస్లింలకు లేదని మజ్లిస్ అధినేత ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. గుజరాత్లో జరిగిన నవరాత్రి గర్బా కార్యక్రమంలో రాళ్లు రువ్వారని ఆరోపిస్తూ కొంతమంది ముస్లిం వ్యక్తులను స్తంభానికి కట్టేసి కొట్టిన నేపధ్యంలో ఆయన తీవ్ర విమర్శలు చేస్తూ ఒక వీడియోను విడుదల చేసారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ తాంత్రిక పూజలు చేయిస్తున్నారంటూ బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో రాజకీయాలను ఒక్కసారిగా వేడెక్కించాయి.
ఆదాయ సమీకరణ మార్గాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరికొన్ని ఆస్తులను విక్రయించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే ఖాళీ స్థలాలు, రాజీవ్ స్వగృహ ఫ్లాట్లను విక్రయించిన ప్రభుత్వం. తాజాగా రాజీవ్ స్వగృహ సహా ఇతర ఆస్తుల అమ్మకం చేపట్టనుంది.
శివసేన పార్టీ గుర్తు వివాదం రోజురోజుకూ తీవ్రమవుతోంది. విల్లు-బాణం గుర్తును తమ వర్గానికే కేటాయించాలంటూ అటు ఉద్ధవ్ ఠాక్రే, ఇటు సీఎం ఏక్నాథ్ షిండే వర్గీయులు పోరాడుతున్నారు.
ఇటీవలి కాలంలో న్యూయార్కు నగరంలోకి వేలాది మంది అక్రమ వలసదార్లు పొటెత్తడంతో న్యూయార్కు మేయర్ ఎరిక్ ఆడమ్స్ నగరంలో స్టేట్ ఆఫ్ ఎమర్జెన్సీ విధించారు.
ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘెల్ శనివారం రాయ్‌పూర్‌లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో 10 మరియు 12 తరగతుల టాపర్లకు ఉచిత హెలికాప్టర్ ప్రయాణం కల్పించారు.
భారత వైమానిక దళ 90వ వార్షికోత్సవాలు శనివారం అట్టహాసంగా జరిగాయి.ఇందులో భాగంగా చండీగఢ్‌లో 80 యుద్ధ విమానాలు, హెలికాప్టర్లతో విన్యాసాలు చేపట్టారు.
హైదరాబాద్ లో మెగాస్టార్ చిరంజీవితో భేటీ అయ్యారు టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు. ఈ భేటీలో తాజా రాజకీయాల పై చర్చించినట్లు సమాచారం.