Home /Author anantharao b
ఏపీ సీఎం జగన్ సోమవారం నరసాపురం పర్యటన సందర్బంగా అధికార యంత్రాంగం పెద్ద ఎత్తున చెట్లు నరికివేయడంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ట్విట్టర్ లో విమర్శలు గుప్పించారు.
ప్రశాంత్ వర్మ రచన మరియు దర్శకత్వం వహించిన చిత్రం హను-మాన్. ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్ ద్వారా బాగా ప్రచారంలోకి వచ్చిన ఈ చిత్రంలో తేజ సజ్జా మరియు అమృత అయ్యర్ ప్రధాన పాత్రలు పోషించారు.
నందమూరి బాలకృష్ణ తన చిత్రం ఆదిత్య 369కి సీక్వెల్ చేయాలని నిర్ణయించారు. ఈ సీక్వెల్‌కు ఆదిత్య 999 అని పేరు పెట్టారు. ఈ ప్రాజెక్ట్ గురించి చాలా అంచనాలు ఉన్నాయి.
సంక్రాంతికి తెలుగునాట తమిళ డబ్బింగ్ చిత్రాలను విడుదల చేయకూడదని తెలుగు సినిమాలకు ధియేటర్లు కేటాయించాలని తెలుగు నిర్మాతల మండలి ఒక ప్రకటన విడుదల చేసింది.
వచ్చే ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో హంగ్ రావాలని బీజేపీ భావిస్తోందా? అలా జరిగితేనే ఫస్ట్ టైం జనసేనతో కూడి పవర్ లోకి వస్తామని ఆశ పడుతోందా? ఇది మొదటి ఆప్షన్ గా పెట్టుకుని బీజేపీ కేంద్ర నాయకత్వం మాస్టర్ స్ట్రాటజీని సెట్ చేసి పెట్టిందా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు
ఉత్తర కొరియా అధినేత కిమ్‌జోంగ్ ఉన్ మొట్టమొదటిసారి తన కుమార్తెను బాహ్య ప్రపంచానికి పరిచయం చేశాడు. తన కుమార్తె చేయి పట్టుకొని క్షిపణులను పరిశీలిస్తున్న దృశ్యాలు ప్రస్తుతం షోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
దిల్లీలో శ్రద్దా వాకర్ ప్రియుడు ఆఫ్తాబ్ అమీన్ పూనావాలా తన ప్రియురాలు శ్రద్దాను చంపి 35 ముక్కలు చేసిన ఎపిసోడ్ మరచిపోక ముందే బంగ్లాదేశ్‌లో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది.
బ్రిటన్‌లో రిషి సునాక్ ప్రభుత్వం మొట్టమొదటి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. ప్రభుత్వం ఆదాయం పెంచుకోవడానికి ఆదాయపు పన్ను పెంచడంతో పాటు ప్రభుత్వ వ్యయాన్ని భారీగా కోత విధించింది.
వచ్చే అసెంబ్లీ ఎన్నికలే తనకు చివరి ఎన్నికలు అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేసారు.
తెలుగుదేశం పార్టీకి చెందిన దళిత మహిళా నేతలను అరెస్ట్ చేయడాన్ని మాజీ మంత్రి నారా లోకేష్ ఖండించారు. నిత్యం నోటికొచ్చినట్లు మాట్లాడే కొడాలి నానిని ఎన్నిస్లారు అరెస్ట్ చేయాలని ట్విట్టర్ వేదికగా ప్రశ్నించారు.