Home /Author anantharao b
తెలంగాణ ప్రజలతో సీఎం కేసీఆర్‌కు బంధం తెగిపోయిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. పేగు బంధంతో పాటు పేరు బంధం కూడా తెగిపోయిందని అన్నారు.
అస్సాంలోని కర్బీ అంగ్లాంగ్ జిల్లాలో రెండు ట్రక్కుల్లో సుమారు రూ. 7 కోట్ల విలువైనడ్రగ్స్ను స్వాధీనం చేసుకుని ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పోలీసు అధికారి శుక్రవారం తెలిపారు
టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మారుస్తూ పంపిన తీర్మానానికి ఎన్నికల సంఘం ఆమోదం లభించిన విషయం తెలిసిందే.
బుల్లెట్ రైలు ప్రాజెక్ట్ కోసం దాదాపు 20,000 మడ చెట్లను నరికివేయడానికి బొంబాయి హైకోర్టు అనుమతినిచ్చింది.
ఏపీ సర్కారు రైతు బజార్ల సిబ్బందికి వేతనాలను పెంచుతున్నట్లు ప్రకటించింది.
ఉత్తరప్రదేశ్‌లోని అమ్రోహా జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక రాత్రి రెండో సారి శృంగారానికి ఒప్పుకోలేదని భార్యను భర్త గొంతునులిమి హత్య చేసాడు.
ఇటీవల విడుదలైన నెట్‌ఫ్లిక్స్ సిరీస్ “ఖాకీ: ది బీహార్ చాప్టర్”కు స్ఫూర్తిగా నిలిచిన “బీహార్ డైరీస్” పుస్తకాన్ని రూపొందించిన బీహార్ ఐపీఎస్ అధికారి అమిత్ లోధా అవినీతికి పాల్పడ్డారని కేసు నమోదయింది.
హైదరాబాద్ మెట్రో రెండో దశకు సీఎం కేసీఆర్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. మైండ్ స్పేస్ జంక్షన్‌లోని రాయదుర్గం మెట్రో టెర్మినల్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకూ విస్తరించబోయే మెట్రో కారిడార్‌కు భూమి పూజ చేశారు.
బ్రిటీష్ ఎంపీలు గణితం మరియు ఆంగ్ల పరీక్షలను పూర్తి చేయడంలో 10 ఏళ్ల పిల్లలతో పోలిస్తే సగటున తక్కువ స్కోర్లు సాధించారు
సిటాడెల్ సీఈవో మరియు వ్యవస్థాపకుడు కెన్ గ్రిఫిన్ తన కంపెనీలో 10,000 మంది సిబ్బంది కుటుంబాల కోసం డిస్నీల్యాండ్ ఫ్లోరిడాకు మూడు రోజుల విడిదికోసం పర్యటన ఏర్పాటు చేసాడు