Home /Author anantharao b
:న్యూజిలాండ్‌లోని సముద్రంలో 300 మిలియన్ డాలర్ల ( 25వేలకోట్లు) ఎక్కువ విలువైన కొకైన్ తేలియాడుతోంది.స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, స్వాధీనం చేసుకున్న కొకైన్ బరువు 3.2 టన్నులు.
ఘోరమైన భూకంపం తరువాత సోమవారం వాయువ్య సిరియా జైలులో ఖైదీలు తిరుగుబాటు చేశారు.కనీసం 20 మంది ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ సభ్యులు జైలు నుండి తప్పించుకున్నారు.
ఉత్తర కొరియా కొరియన్ పీపుల్స్ ఆర్మీ (KPA) యొక్క 75వ వ్యవస్థాపక వార్షికోత్సవాన్ని ఫిబ్రవరి 8, బుధవారం జరుపుకోనుంది. అయితే అధినేత కిమ్ జోంగ్ ఉన్ దాదాపు 36 రోజుల పాటు కనిపించకుండా పోయారు.
బిలియనీర్ గౌతమ్ అదానీకి, ప్రధాని నరేంద్ర మోడీకి మధ్య ఉన్న సంబంధాలపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ మంగళవారం లోక్‌సభలో ఇద్దరి ఫోటోను చూపిస్తూ ప్రశ్నించారు.
గత ఏడాది నుంచి భారత సైన్యంలో 7,000కు పైగా ఆఫీసర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయనిరక్షణ శాఖ సహాయ మంత్రి అజయ్ భట్ సోమవారం లోక్‌సభలో లిఖితపూర్వకంగా తెలిపారు.
మహారాష్ట్ర కాంగ్రెస్ లో సీనియర్ నేత, సీఎల్పీ అధ్యక్షుడు బాలాసాహెబ్ థోరట్ తన పదవికి రాజీనామా చేశారు.
బెంగళూరులో జరిగిన ఇండియా ఎనర్జీ వీక్ సందర్భంగా అర్జెంటీనాకు చెందిన YPF అధ్యక్షుడు పాబ్లో గొంజాలెజ్ ప్రపంచ కప్ విజేత లియోనెల్ మెస్సీ పేరు ఉన్న అర్జెంటీనా ఫుట్‌బాల్ జట్టు జెర్సీని భారత ప్రదాని నరేంద్రమోదీకి
రాజస్థాన్‌కు చెందిన స్వతంత్ర ఎమ్మెల్యే బల్జీత్ యాదవ్ స్థానికులు ప్రభుత్వ ఉద్యోగాల్లోప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరాన్ని హైలైట్ చేయడానికి సోమవారం ఒక రోజంతా సిటీ పార్క్‌లో 70 కిలోమీటర్లకు పైగా పరిగెత్తారు.
కాపులకు ఈడబ్ల్యుఎస్ కింద 5 శాతం రిజర్వేషన్ ను కేటాయించాలని కోరుతూ ఏపీ హైకోర్టులోమాజీ మంత్రి హరిరామజోగయ్య పిటిషన్ దాఖలు చేశారు
సోమవారం తెల్లవారుజామున ఆగ్నేయ టర్కీ మరియు ఉత్తర సిరియాలో శక్తివంతమైన భూకంపం సంభవించిన కొన్ని గంటల తర్వాత, మధ్య టర్కీలో మరో భూకంపం నమోదయింది.