Home /Author anantharao b
విడాకుల తర్వాత కూడా గృహహింస నుండి మహిళల రక్షణ చట్టం (డివి యాక్ట్) నిబంధనల ప్రకారం ఒక మహిళ భరణం పొందేందుకు అర్హులని బాంబే హైకోర్టు పేర్కొంది.
బీహార్ లో గుర్తుతెలియని దొంగలు రాష్ట్రంలోని సమస్తిపూర్ జిల్లాలో2 కిలోమీటర్ల రైల్వే ట్రాక్‌ను దొంగిలించారు.
దేశంలోని ఈశాన్య ప్రాంతాలకు కనీస తప్పనిసరి విమానాలను నడపనందుకు విస్తారా ఎయిర్‌లైన్స్‌కు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) రూ. 70 లక్జల జరిమానా విధించింది
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభంలో కొంతకాలం మధ్యవర్తిగా పనిచేసినఇజ్రాయెల్ మాజీ ప్రధాని నఫ్తాలీ బెన్నెట్, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్ స్కీ ను చంపనని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నుండి వాగ్దానం అందుకున్నట్వర్తా సంస్థ అసోసియేటెడ్ ప్రెస్ నివేదించింది.
బంగ్లాదేశ్‌లోని వాయువ్య ప్రాంతంలో గుర్తు తెలియని దుండగుల బృందం 14 హిందూ దేవాలయాలపై దాడి చేసి విగ్రహాలను ధ్వంసం చేసింది.
వైసీపీ ప్రభుత్వం తనకు ఇద్దరు గన్ మెన్లను తొలగించిన నేపధ్యంలో మిగిలిన ఇద్దరు గన్ మెన్లనుకూడ ప్రభుత్వానికి సరెండర్ చేస్తున్నానని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చెప్పారు.
నా లింక్‌లు ఉన్న 138 బెట్టింగ్ యాప్‌లు మరియు 94 లోన్ లెండింగ్ యాప్లనునిషేధించి బ్లాక్ చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.
విశాఖలో సగం తవ్విన రుషికొండపై గ్రీన్‌మ్యాట్ కప్పడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై రాజకీయ దుమారం రేగుతోంది.
: యోగా గురు రామ్‌దేవ్‌కి సంబంధించిన వీడియోసోషల్ మీడియాలో వైరల్‌గా మారిందిఇందులో ముస్లింలు రోజుకు ఐదుసార్లు నమాజ్ చేసి, ఆ తర్వాత మనసుకువచ్చిన పాపం చేస్తారని బాబా రామ్ దేవ్ చెప్పడం వినిపిస్తుంది.
పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ 79 ఏళ్ల వయసులో ఆదివారం దుబాయ్‌లోని ఒక ఆసుపత్రిలో మరణించారు.ముషారఫ్ దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ దుబాయ్‌లోని అమెరికన్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు.