Home /Author anantharao b
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) బుధవారం తమిళనాడు, కేరళ మరియు కర్ణాటకలో పలు దాడులు నిర్వహించింది.
ప్రపంచవిమానయాన చరిత్రలోనే అతిపెద్ద ఒప్పందం కుదిరింది. టాటా గ్రూప్ కు చెందిన ఎయిర్ ఇండియా 470 ప్యాసింజర్ ఎయిర్‌క్రాఫ్ట్‌లను కొనుగోలు చేసేందుకు ఫ్రాన్స్‌కు చెందిన ఎయిర్‌బస్ మరియు అమెరికన్ విమానాల తయారీ సంస్థ బోయింగ్తోఒప్పందాలను కుదుర్చుకుంది.
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 26 టూరిస్ట్ పోలీస్ స్టేషన్లను సీఎం జగన్మోహన్ రెడ్డి మంగళవారం తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ గా ప్రారంభించారు
సౌదీ అరేబియా ఈ ఏడాది చివర్లో అంతరిక్ష యాత్రకు తొలిసారిగా మహిళా వ్యోమగామిని పంపనుంది.
అమెరికాలో మరోమారు కాల్పుల కలకలం చెలరేగింది. ఈస్ట్ లాన్సింగ్లోని మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ ప్రధాన క్యాంపస్‌లోకి ఓ ఆగంతకుడు ప్రవేశించి విచక్షణా రహితంగా కాల్పులు జరిపాడు.
బంగ్లాదేశ్ 22వ అధ్యక్షుడిగా మాజీ న్యాయమూర్తి మహ్మద్ షహబుద్దీన్ చుప్పు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రస్తుతఅధ్యక్షుడు మహ్మద్ అబ్దుల్ హమీద్ స్థానంలో 74 ఏళ్ల చుప్పు పదవిబాధ్యతలు స్వీకరిస్తారు.
గాబ్రియెల్ తుఫాను ప్రభావం ఎక్కువగా ఉండటంతో న్యూజిలాండ్ మంగళవారం జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది.
రిటైల్ ద్రవ్యోల్బణం మరోమారు కోరలు చాచింది. గత నెల జనవరిలో మూడు నెలల గరిష్టానికి 6.52 శాతంగా నమోదయింది.
దేశవ్యాప్తంగా కనీసం 695 యూనివర్సిటీలు, 34,000 కాలేజీలు నేషనల్ అసెస్మెంట్ అండ్ అక్రిడిటేషన్ కౌన్సిల్ (NAAC) అక్రిడిటేషన్ లేకుండా పనిచేస్తున్నాయని కేంద్రం సోమవారం పార్లమెంటుకు తెలియజేసింది.
చైనా, సింగపూర్, హాంకాంగ్, కొరియా, థాయిలాండ్ మరియు జపాన్ అనే ఆరు దేశాల నుండి వచ్చే ప్రయాణికులపై విధించిన కోవిడ్ -19 ఆంక్షలను భారతదేశం సోమవారం ఎత్తివేసింది.