Home /Author anantharao b
బాలీవుడ్ నటి స్వర భాస్కర్ సమాజ్ వాదీ పార్టీ నేత ఫహద్ అహ్మద్‌ను పెళ్లి చేసుకుంది. ఈ విషయాన్ని ఆమె గురువారం ట్విటర్లో తెలిపింది.
సోషల్ మీడియాలో 'MBA చాయ్‌వాలా'గా పాపులర్ అయిన ప్రపుల్ బిల్లోర్ తాజాగా మరోసారి వార్తల్లో కెక్కాడు.
ప్రతిష్టాత్మకమైన చిరుత పునరుద్ధరణ కార్యక్రమం కింద ఫిబ్రవరి 18న దక్షిణాఫ్రికా నుంచి 12 చిరుతలను రప్పిస్తామని కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ గురువారం తెలిపారు.
పాకిస్తాన్లో పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. ప్రజలపై మోయలేని పన్నుల భారాన్ని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం మోపుతోంది.
దక్షిణ అమెరికాలోని పనామాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో కనీసం 39 మంది వలసదారులు మరణించారు. వీరందరూ అమెరికాకు వలసవెడుతున్నవారే.
ఈశాన్యరాష్ట్రం త్రిపుర అసెంబ్లీకి నేడు పోలింగ్ జరుగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 3,337 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పటిష్ట భద్రత మధ్య పోలింగ్ జరగనుంది.
రాజస్థాన్ రవాణా మంత్రి ప్రతాప్ సింగ్ ఖచరియావాస్ రాజస్థాన్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (RTDC) ఎక్కువ ఆదాయం సంపాదించాలంటే దాని హోటళ్లలో బీర్ మరియు ఆల్కహాల్ అమ్మకాలను ప్రారంభించాలని అన్నారు.
ఎలోన్ మస్క్ ఎట్టకేలకు ట్విట్టర్ కు సీఈవో ను నియమించాడు. ఈ సీఈవో ఎవరో కాదు.. మస్క్ పెంపుడుకుక్క ఫ్లోకి షిబా ఇను. అంతకుముందు
కేరళ ముఖ్యమంత్రి, ఆయన కుటుంబంపై బంగారం కుంభకోణం నిందితురాలు స్వప్న సురేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. కేరళను అమ్మేందుకు ముఖ్యమంత్రి, ఆయన కుటుంబం ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.
ఆస్ట్రేలియాలో వరుస దాడుల తర్వాత, కెనడాలో ఈసారి కొన్ని ఖలిస్తానీ శక్తులు మరో హిందూ దేవాలయాన్ని లక్ష్యంగా చేసుకున్నాయి