Home /Author anantharao b
:రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోగ్యంపై గత కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా పుతిన్ ఒక సమావేశంలో తన పాదాలను మెలితిప్పినట్లు మరియు అతని కాలు కదలికలను చూపించే వీడియో మరోసారి అతని ఆరోగ్యంపై పుకార్లకు దారితీసింది.
రాష్ట్రంలో పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం పంచకులలోని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ నివాసం వద్ద వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు నిరసనకు దిగారు.
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ( NEET) చెల్లుబాటును తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది.
ఆర్డర్ చేసిన ఐఫోన్ కోసం డబ్బు చెల్లించలేక, కర్ణాటకలోని హాసన్‌లో 20 ఏళ్ల యువకుడుఈ-కార్ట్ డెలివరీ బాయ్‌ని కత్తితో పొడిచాడు
గుజరాత్‌లోని మెహసానా జిల్లాకు చెందిన ఒక మాజీ సర్పంచ్ వివాహ కార్యక్రమంలో తన ఇంటి పైనుండి నోట్ల వర్షం కురిపించి గ్రామస్తులను ఆశ్చర్యంలో ముంచెత్తాడు
పర్యావరణ నిబంధనలను ఉల్లంఘించినందుకు పశ్చిమ బెంగాల్ అధికారులపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జిటి) మండిపడింది. సుందర్బన్స్లో నిర్మించిన హోటల్‌ను కూల్చివేయాలని ఆదేశాలు జారీ చేసింది
పాకిస్తాన్ తీవ్రఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతోంది. ఈ నేపధ్యంలో పాక్ రక్షణమంత్రి ఖవాజా ఆసిఫ్ సంచలన వ్యాఖ్యలు చేసారు. సియాల్కోట్లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పాకిస్తాన్ దివాళా తీసిందని అన్నారు.
శివసేన (ఉద్ధవ్ థాకరే వర్గం) నేత సంజయ్ రౌత్ శివసేన పార్టీ పేరు మరియు దాని 'విల్లు మరియు బాణం' గుర్తును "కొనుగోలు" చేయడానికి రూ.2000 కోట్ల ఒప్పందం" జరిగిందని ఆరోపించారు
చైనా వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఎసి) దగ్గర మరియు వివాదాస్పద అక్సాయ్ చిన్ ప్రాంతం గుండా కొత్త లైన్‌ను నిర్మించబోతున్నట్లు రైల్వే టెక్నాలజీ నివేదిక తెలిపింది.
సిరియాలోని డమాస్కస్‌లో నివాసభవనంపై పై ఇజ్రాయెల్ క్షిపణి దాడుల్లో పౌరులతో సహా 15 మంది మరణించారు.