Home /Author anantharao b
11 ఏళ్ల బాలిక తన చదువుపై దృష్టి పెట్టడానికి తన వ్యాపారం నుండి రిటైర్మెంట్ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇది వినడానికి ఆశ్చర్యంగానే ఉంటుంది. బాలిక ఏమిటి? రిటైర్మెంట్ ఏమిటి? అయితే ఇది నిజం.
కోట్లాది రూపాయల లాండరింగ్ కేసులో నిందితుడైన సుకేష్ చంద్రశేఖర్ అధికారుల ముందు కన్నీళ్లు పెట్టుకున్నాడు.ఢిల్లీలోని అతని జైలు గది నుండి లక్షల విలువైన వస్తువులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
కర్ణాటకలో ఇద్దరు సీనియర్ మహిళా అధికారులు సోషల్ మీడియా వేదికగా రచ్చ చేయడంతో వారిద్దరిని పోస్టింగ్ ఇవ్వకుండా బదిలీ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వివాదం ఇప్పట్లో సద్దుమణిగేలా కనిపించడం లేదు
అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్) కొనసాగేందుకు అనుమతిస్తూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు గురువారం సమర్థించింది.
కేరళలోని నిలంబూరు టేకు ప్లాంటేషన్‌లో బ్రిటీష్‌వారు నాటిన 114 ఏళ్ల నాటి టేకు చెట్టు వేలంపాటలో దాదాపు రూ.40 లక్షల భారీ ధర పలికింది.
దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిసాయి. వరుసగా నాలుగవ రోజు మార్కెట్లు నష్టాలను చవిచూశాయి.
రాష్ట్రీయ జనతాదళ్ (RJD) నాయకుడు మరియు బీహార్ పర్యావరణ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ బుధవారం సచివాలయానికి సైకిల్ తొక్కుకుంటూ వచ్చారు. దివంగత సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్‌ను "తన కలలో చూసిన" తర్వాత ఆయన నుండి ప్రేరణ పొందానని చెప్పారు.
గత ఏడాది నవలా రచయిత సల్మాన్ రష్దీపై దాడి చేసి తీవ్రంగా గాయపడిన వ్యక్తిని ఇరాన్ ఫౌండేషన్ ప్రశంసించింది.అతనికి 1,000 చదరపు మీటర్ల వ్యవసాయ భూమిని బహుమతిగా ఇవ్వనున్నట్లు స్టేట్ టివి మంగళవారం తన టెలిగ్రామ్ ఛానెల్ ద్వారా నివేదించింది.
పాకిస్తాన్ లో పెరుగుతున్న ద్రవ్యోల్బణం సైన్యంపై కూడా ప్రభావం చూపింది. సైనికుల ఆహార సరఫరా గొలుసును ప్రభావితం చేసింది. దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తూ ఫీల్డ్ కమాండర్ల నుండి కొన్ని లేఖలు రావల్పిండిలోని జనరల్ హెడ్‌క్వార్టర్స్‌లోని క్వార్టర్ మాస్టర్ జనరల్ (QMG) కార్యాలయానికి అందాయి,
పాకిస్తాన్ యూనివర్శిటీలో ప్రస్తుతం ఓ ప్రశ్నాపత్రంలోని ఓ ప్రశ్నపై పెద్ద దుమారం చెలరేగుతోంది. యూనివర్శటీ పరీక్షల్లో ఒక టీచర్ ప్రశ్నాపత్రంలో విద్యార్థులను సోదరుడు,సోదరి మధ్య సెక్స్‌కు సంబంధించిన ప్రశ్న అడిగారు.