Home /Author anantharao b
కాంబోడియాలోని ప్రెయ్ వెంగ్ ప్రావిన్స్‌కు చెందిన 11 ఏళ్ల బాలిక హెచ్5ఎన్1 వైరస్ బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్తో మరణించడం ఆందోళనకు దారితీసింది.
కర్ణాటకలోని కెఆర్ పురం మరియు బెంగళూరు కంటోన్మెంట్ రైల్వే స్టేషన్ల మధ్య రైలుపై దుండగులు రాళ్లు రువ్వడంతో మైసూరు-చెన్నై వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు రెండు కిటికీలు దెబ్బతిన్నాయి
దేశంలోని ఈశాన్య రాష్ట్రాలను కాంగ్రెస్ పార్టీ ఏటీఎంలా వాడుకుందని, అదే బీజేపీ మాత్రం అక్కడి 8 రాష్ట్రాలను అష్టలక్ష్మిలా చూస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
రోజు వారి వినియోగించే కూరగాయల కొరత బ్రిటన్ ను తీవ్రంగా వేధిస్తోంది. స్పెయిన్, ఉత్తర ఆఫ్రికాలో ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా రవాణా తగ్గిపోయింది.
హాలీవుడ్ నిర్మాత హార్వే వేన్‌స్టీన్ లైంగిక వేధింపుల వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. దశాబ్దాలపాటు హాలీవుడ్లో నిర్మాతగా వెలిగిన హార్వేకు మరో 16 ఏళ్ల జైలు శిక్ష పడింది.
అమృత్సర్ పోలీసులు ఖలిస్తానీ నాయకుడు అమృత్‌పాల్ సింగ్‌తో పాటు ఆయన అనుచరుడు లవ్‌ప్రీత్ సింగ్ తూఫాన్ను జైలు నుంచి విడుదల చేశారు. కిడ్నాప్ కేసు కింద వీరిని అరెస్టు చేశారు.
ఖలిస్తానీ గ్రూపులు ఆస్ట్రేలియాలోని దేవాలయాలను ధ్వంసం చేసిన కొన్ని రోజుల తర్వాత తాజాగా బ్రిస్బేన్‌లోని భారత కాన్సులేట్‌పై దాడి జరిగింది. భారత కాన్సులేట్ వద్ద ఖలిస్తానీ మద్దతుదారులు ఖలిస్తానీ జెండాలను ఎగురవేశారు.
అలహాబాద్ హైకోర్టు, వివాహం మరియు అత్యాచారం కేసులో బెయిల్ దరఖాస్తును విచారిస్తున్నప్పుడు, ఈ కేసు సహజీవనం యొక్కవినాశకరమైన పరిణామమని గమనించింది.
తైవాన్ ఈ ఏడాది 500,000 మంది పర్యాటకులకు నగదు లేదా తగ్గింపు ప్రోత్సాహకాన్ని అందిస్తుంది. కరోనా అనంతరం పర్యాటక పరిశ్రమను అభివృద్ది చేయడానికి, పర్యాటకులను ఆకర్షించడానికి చేసే ప్రయత్నాల్లో భాగంగా తైవాన్ ఈ నిర్ణయం తీసుకుంది.
ZEE5 సిరీస్ లో వస్తున్న తాజ్ - డివైడెడ్ బై బ్లడ్ లో ప్రముఖ నటుడు నసీరుద్దీన్ షా కింగ్ అక్బర్ గా నటిస్తున్నారు. ఈ షో మొఘల్ సామ్రాజ్యంలోని అంతర్గత పనితీరు మరియు వారసత్వ నాటకాల గురించి వెల్లడి చేసే కథ"గా పేర్కొనబడింది