Home / ఆంధ్రప్రదేశ్
Bullets found at srisailam temple: ప్రముఖ శైవ క్షేత్రం శ్రీశైలం ఆలయ ప్రాంగణంలో బాంబులు, బుల్లెట్ల దృశ్యం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. అసలే సెన్సిటివ్ ఏరియా, అందులోనూ అటవీ ప్రాంతం కావడంతో…శ్రీశైలం పరిసరాల్లో పోలీసులు భద్రతను పటిష్టం చేశారు. శ్రీశైలానికి ఉగ్రవాదుల ముప్పు ఉందనే ఊహాగానాలు ఎప్పటినుంచో వినిపిస్తున్నాయి. ఈ సమయంలో బాంబులు, బుల్లెట్లు కనిపించడంతో….ఏ క్షణం ఏం జరుగుతుందోనని భక్తులు, ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ముందుగానే గుర్తించి పోలీసులకు సమాచారమివ్వడంతో పెను ప్రమాదం […]
Police Identified Bullets And Bombs In Srisailam: శ్రీశైలం పుణ్యక్షేత్రంలో బుల్లెట్స్ కలకలం సృష్టించాయి. పట్టణంలోని వాసవీ సత్రం ఎదురుగా రోడ్డుపై 13 బుల్లెట్లు లభించాయి. వీటితో పాటు 4 బాంబులు కూడా ఉన్నాయని సమాచారం. కాగా భక్తుల ఫిర్యాదుతో అక్కడకు చేరుకున్న డాగ్ స్క్వాడ్, బాంబు స్క్వాడ్, పోలీసులు సంచిని స్వాధీనం చేసుకున్నారు. అందులోని 9 పెద్దవి, 4 చిన్న బుల్లెట్లతో పాటు 4 బాంబులను స్వాధీనం చేసుకున్నారు. వాటిని స్థానిక పోలీస్ స్టేషన్ […]
Heavy Flood to srisailam Project: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో కృష్ణా నదికి భారీగా వరద వస్తోంది. ముఖ్యంగా కర్ణాటక, మహారాష్ట్రలోని కృష్ణా బేసిన్ ప్రాంతాల్లో భారీగా వర్షాలు పడుతున్నాయి. వాగులు, వంకలు పొంగుతున్నాయి. దీంతో వరద కాస్త కృష్ణానదికి చేరుకుంటోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్ట్ కు వరద ప్రవాహం కొనసాగుతోంది. వరద ప్రవాహం ఇలాగే కొనసాగితే కొద్ది రోజుల్లోని శ్రీశైలం ప్రాజెక్ట్ నిండిపోనుంది. ప్రస్తుతం జూరాల ప్రాజెక్ట్ నుంచి శ్రీశైలానికి 36,050 క్యూసెక్కుల ఇన్ […]
IMD Issued Rain Alert to Telugu States: తెలుగు రాష్ట్రాల్లో వచ్చే రెండు రోజుల్లో వర్షాలు పడే అవకాశముందని వాతావరణశాఖ హెచ్చరించింది. ముఖ్యంగా పలు చోట్ల ఉరుములు, మెరుపులు, పిడుగులతో వానలు పడతాయని ఐఎండీ తెలిపింది. అలాగే పలు జిల్లాల్లో 30 నుంచి 40 కి.మీ. వరకు ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. తెలంగాణలో వచ్చే రెండు రోజుల్లో పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. ఈ మేరకు కొన్ని జిల్లాలకు […]
Guntur police case filed on Former CM YS Jagan: ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్‌పై కేసు నమోదైంది. ఇటీవల జగన్ పర్యటనలో జగన్ కారు కిందపడి సింగయ్య ప్రాణాలు కోల్పోయాడు. ఈ కేసులో ఆయనపై గుంటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే మాజీ సీఎం జగన్‌పై BNS 106(1) Section కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఎవరైనా నిర్లక్ష్యం వ్యవహరించి ఇతరుల మరణానికి కారణమైతే కేసు పెడ్తారు. తాజాగా, కొత్త […]
Former Minister Ambati Rambabu: ఏపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు టీడీపీ, మీడియా, సోషల్ మీడియాలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వైఎస్ జగన్ సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాళ్లలో కాన్వాయ్‌లోని వాహనం ఢీకొని సింగయ్య అనే వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. ఆయన మృతికి జగన్ ప్రయాణిస్తున్న వాహనమే కారణమని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ప్రజల ప్రాణాలను బలి తీసుకునేందుకు జగన్ రాక్షసుడిలా తిరుగుతున్నాడని నెటిజన్లు మండిపడుతూ పోస్టులు పెడుతున్నారు. వ్యవహారంపై మాజీ […]
AP Deputy CM Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తమిళనాడులోని మధురై చేరుకున్నారు. మురుగ భక్తర్గళ్ మానాడులో పాల్గొనేందుకు వెళ్లారు. మురుగన్ సదస్సుకు లక్షలాది మంది సుబ్రమణ్య స్వామి భక్తులు రానున్నారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యానాథ్ రానున్నారు. ఆదివారం మధ్యాహ్నం మధురై ఎయిర్ పోర్టులో పవన్‌కు బీజేపీ తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడు నైనార్ నాగేంద్రన్, తమిళనాడు అబ్జర్వర్ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, తమిళనాడు బీజేపీ నాయకులు స్వాగతం పలికారు. ఈ రోజు […]
Annadata sukhibhava 2025: ఏపీ ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద రైతులకు ఆర్థిక సహాయం అందించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా కూటమి సర్కార్ అమలు చేస్తూ వస్తోంది. ఇప్పటికే పలు హామీలను అమలు చేయగా.. ఇటీవల పాఠశాలలు ప్రారంభ సమయంలో తల్లికి వందనం పథకం కింద విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నగదు జమచేసింది. తాజాగా, మరో […]
Former CM Jagan Convoy Accident : మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రయాణించిన కారు కింద పడి ఓ వ్యక్తి మృతిచెందాడు. ఈ ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ ఘటనలో కారు ముందుకు సాగిన సమయంలో సింగయ్య అనే వ్యక్తి అనుకోని విధంగా కారు కింద పడి మృతిచెందాడు. వెంగళాయపాళెం గ్రామానికి చెందిన (50) సింగయ్య, ఘటన జరిగిన సమయంలో జగన్ వెళ్లే కారు సమీపంలో ఉన్నాడు. అదే క్రమంలో కారు ముందుకెళ్లేటప్పడు కారు […]
Cases Registered against former Minister Ambati Rambabu: వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇటీవల వైసీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్ రెంటపాళ్ల పర్యటించగా, అంబటి నిషేదాజ్ఞలు ఉల్లంఘించారు. ఈ మేరకు అంబటిపై నల్లపాడు, పాత గుంటూరు పోలీసు స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఆయనతోపాటు పలువురు వైసీపీ నేతలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇటీవల సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్లో అంబటిపై కేసు నమోదైంది. మాజీ […]