Home / వ్యవసాయం
ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో ప్రకృతి వైపరీత్యాల వల్ల పంటలు దెబ్బతిన్న రైతులకు పంట నష్టపరిహారం (ఇన్పుట్ సబ్సిడీ) పంపిణీకి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
కూరగాయల్లో రారాజుగా పేరున్న వంకాయను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికమొత్తంలో రైతులు పండిస్తున్నారు. సరైన పద్ధతులు పాటించకపోవడం వల్ల అనేక నష్టాలు చవిచూస్తున్నారు రైతులు. ఎంత కష్టపడి ఎన్ని రసాయనిక మందులు వాడుతున్నా పంటను చీడపీడలు పట్టిపీడిస్తున్నాయని తమకు వ్యవసాయ శాస్త్రవేత్తలు తగిన సూచనలు సలహాలు ఇచ్చి పంట దిగుబడి వచ్చేలా సహాయం చెయ్యాలని అనంత రైతలు కోరుతున్నారు. మరి దీనికి వ్యవసాయాధికారులు ఏ విధమైన సూచనలిస్తున్నారో ఓ సారి చూసెయ్యండి.
పత్తికొండ వ్యవసాయ మార్కెట్ లో నేడు టమోట ధర అమాంతం పడిపోయింది. కిలో ధర 0.50పైసలు పలకడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పంటలపై తెగుళ్ల నియంత్రణకు రైతులు పిచికారీ చేసే ‘షార్ప్’(బ్యాచ్-ఎస్0264) రసాయనిక పురుగుమందుపై తెలంగాణ వ్యవసాయశాఖ నిషేధం విధించింది. ఆ మందు నాసిరకం అని తేలడంతో అమ్మకాలు, వినియోగంపై ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది.
రైతుల ఆదాయం, పంటల ఉత్పత్తి పెంపునకు ప్రోత్సాహంలో భాగంగా ఆరు పంటలకు కనీస మద్దతు ధర పెంచుతూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
Cotton : ప్రత్తి తెగుళ్ళను నివారించే పద్దతుల గురించి తెలుసుకుందాం !
తెలుగు రాష్ట్రాల్లో రైతులు వరి, మినుమ పంటను ఎక్కువుగా సాగు చేయనున్నారు. వరి తర్వాత మనం ఎక్కువగా పండించే పంటల్లో మినుము కూడా ముందు వరుసలో ఉంది. మినుము పంట సాగుకు మాగాణి, మెట్ట భూములు అనుకూలంగా ఉంటాయి.
PM Kisan Mandhan Yojana 2022:ప్రధానమంత్రి కిసాన్ మాన్‌ధన్ యోజన పథకం గురించి తెలుసుకుందాం !
వ్యవసాయ విద్యుత్ మీటర్లపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సంచలన ప్రకటన చేసారు. వచ్చే మార్చి నాటికి వంద శాతం వ్యవసాయ మోటారు పంపుసెట్లకు విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు
కిసాన్ క్రెడిట్ కార్డ్ అంటే ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం. రైతుల్లో చాలా మందికి కిసాన్ క్రెడిట్ కార్డ్ గురించి అవగాహన లేదు. అలాంటి వాళ్ళు ఈ కంటెంట్ చదివి పూర్తి వివారాలను తెలుసుకోండి.