Published On:

ఎండిన నిమ్మకాయలతో ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు

ఎండిన నిమ్మకాయలతో ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు Health benefits of dry lemon

ఎండిన నిమ్మకాయలతో ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు

ఎండిన నిమ్మకాయలతో ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు

ఎండిన నిమ్మకాయల వల్ల ఆరోగ్య ప్రయోజనాలెన్నో

వీటిలోనూ విటమిన్ సీ ఉంటుంది

వీటిని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది

ఎండిన నిమ్మకాయల్లో ఐరన్ మెగ్నీషియం ఉంటుంది

భాస్వరం జింక్ పొటాషియం వంటి మూలకాలు ఎన్నో ఉంటాయి

డైటరీ ఫైబర్ కొవ్వు ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి

ఎండిన నిమ్మకాయల్లో పాలీఫెనాల్స్ ఉంటాయి

ఇది యాంటీ ఆక్సిడెంట్ ఆర్గానిక్ సమ్మేళనం

ఎండిన నిమ్మకాయలను పొడి రూపంలో కానీ లేదా నానబెట్టి కానీ కూరల్లోనూ ఇతర ఏ పానీయాల్లోనూ వాడుకోవచ్చు

001

PRIME 9 LOGO New

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం

ఇవి కూడా చదవండి: