Published On:

మనీ ప్లాంట్ ఉండడం అదృష్టమా..? దురదృష్టమా..?

మనీ ప్లాంట్ ఉండడం అదృష్టమా..? దురదృష్టమా..? money plant is a symbol of good luck or bad luck

మనీ ప్లాంట్ ఉండడం అదృష్టమా..? దురదృష్టమా..?

మనీ ప్లాంట్ ఉండడం అదృష్టమా..? దురదృష్టమా..?

చెట్లు మొక్కలు పర్యావరణ పరిరక్షణలో చాలా ప్రముఖ పాత్రను పోషిస్తాయి.

ఇంట్లో నాటిన మొక్కలను ఇంటి అందాన్ని పెంచడమే కాకుండా పాజిటివ్ ఎనర్జీని వ్యాపింపచేస్తాయి

వాస్తు శాస్త్ర నియమాల ప్రకారం ఇల్లు లేదా బాల్కనీ లోపల మనీ ప్లాంట్ సరైన దిశలో ఉంచడం వల్ల శుభ ఫలితాలను అందిస్తుంది

అదే విధంగా ఒక సాధారణ మనీ ప్లాంట్ పరిష్కారం అంటే వ్యూహం కూడా మిమ్మల్ని ధనవంతులను చేస్తుంది

లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి చేసుకోవడానికి శుక్రవారం నాడు మీ ఇంట్లోని మనీ ప్లాంట్ కు ఎర్రటి దారం కట్టండి. ఇది ఇంట్లోకి సంపదను తీసుకువస్తుంది

శుక్రవారాల్లో మనీ ప్లాంట్ కు పచ్చిపాలను వేయడం వల్ల శుభఫలితాలు అందుకుంటారు.

ఇలా చెయ్యడం వల్ల వ్యాపారంలో లాభాలను పొందుతారు

వాస్తుప్రకారం మనీ ప్లాంట్ను  ఎల్లప్పుడూ ఈశాన్యంలోనే ఉంచాలి.

మనీ ప్లాంట్ ను ఎప్పుడూ నేరుగా నేలలో నాటకూడదు. మట్టి కుండ లేదా గాజు సీసాలో నాటాలి

001

PRIME 9 LOGO New

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం

Click Here Sticker

ఇవి కూడా చదవండి: