సమ్మర్లో చెమటను నివారించే చక్కటి చిట్కాలు
సమ్మర్లో చెమటను నివారించే చక్కటి చిట్కాలు tips to reduce sweat in the summer

సమ్మర్ సీజన్ లో చెమట ఎక్కువగా పడుతుంది.

చెమటతో చొక్కాలు తడిసిపోయే వారు కూడా ఉన్నారు. కానీ చెమట ఎక్కువగా పడితే శరీరం నుంచి చెడు వాసన వస్తుంది.

చెమటతో ముఖం శరీరం ఉప్పగా మారి దురదలు వస్తుంటాయి అలాంటప్పుడు శరీరంపై నీళ్లు పదేపదే పోసుకోవాలనిపిస్తుంది

చెమట పట్టకుండా ఉండాలంటే స్పైసీ ఫుడ్ కూడా చెమట ఎక్కువ పట్టేలా చేస్తుంది.

యాంటీపెర్స్పిరెంట్స్ చెమటను తగ్గించడానికి తయారుచేయబడ్డాయి. అందుకే చెడు చెమట ఎక్కువగా పట్టి దుర్వాసన వస్తుంటే వీటిని ఖచ్చితంగా ఉపయోగించండి.

మీరు భయపడినప్పుడు లేదా ఒత్తిడికి గురైనప్పుడు మీ శరీరంలోని చెమట గ్రంథులు యాక్టివేట్ అయ్యి ఎక్కువ చెమట పడుతుంది

మీ శరీరం చెమట ద్వారా కోల్పోయే నీటిని భర్తీ చేయడానికి ఎండాకాలంలో నీటిని ఎక్కువగా తాగాలి. అందులోనూ నిమ్మకాయ నీటిని తాగడం మంచిది

కాఫీని ఎక్కువగా తాగడం వల్ల అరచేతులు కాళ్లు అండర్ ఆర్మ్స్ లో చెమట ఎక్కువగా పడుతుంది

సమ్మర్ లో పండ్లరసాలను ఎక్కవగా తీసుకోవాలి తద్వారా శరీరానికి కావాల్సిన వాటర్ కంటెంట్ మరియు మినరల్స్ అందుతాయి
