ADR ప్రకారం ఏ సీఎంకు ఎంత ఆస్తులున్నాయో తెలుసా..
ADR ప్రకారం ఏ సీఎంకు ఎంత ఆస్తులున్నాయో తెలుసా.. indian CM's Assets guess who is the richest CM in India

ఏపీ సీఎం వైఎస్ జగన్ రూ.510 కోట్లకు పైగా ఆస్తులు

అరుణాచల్ ప్రదేశ్‌కి సీఎం పెమా ఖండూ రూ.163 కోట్లకు పైగా

ఒడిశాకు సీఎం నవీన్ పట్నాయక్ ఆస్తి రూ.63 కోట్లకు పైగా

పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి అత్యల్పంగా రూ. 15 లక్షలకు పైగా ఆస్తులు

కేరళకు సీఎం పినరయి విజయన్ కూడా అల్యల్ప ఆస్తి రూ. 1 కోటికి పైగా

హర్యానా సీఎం మనోహర్ లాల్ కు అత్యల్ప ఆస్తి రూ. 1 కోట్లకు పైగా

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆస్తి విలువ రూ.23.55 కోట్లు

యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆస్తి రూ.కోటికి పైగా

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు రూ.3 కోట్ల ఆస్తి

ఢిల్లీకి చెందిన అరవింద్ కేజ్రీవాల్ కు రూ.3 కోట్ల ఆస్తి

కర్ణాటక సీఎం
బసవరాజ్ బొమ్మైకు రూ.8 కోట్ల ఆస్తులు

తమిళనాడు సీఎం ఎం.కె.స్టాలిన్ కు రూ.8 కోట్ల ఆస్తులు
