Published On:

వేసవిలో థైరాయిడ్ పేషంట్స్ ఈ ఫుడ్స్ కూడా తినొచ్చు

వేసవిలో థైరాయిడ్ పేషంట్స్ ఈ ఫుడ్స్ కూడా తినొచ్చు Foods which is helpful to Thyroid patients

వేసవిలో థైరాయిడ్ పేషంట్స్ ఈ ఫుడ్స్ కూడా తినొచ్చు

వేసవిలో థైరాయిడ్ పేషంట్స్ ఈ ఫుడ్స్ కూడా తినొచ్చు

వేసవిలో సిజనల్ మార్పుల వల్ల థైరాయిడ్ సమస్య ఉన్న వారిలో అలసట, నిస్సత్తువ, డీహైడ్రేషన్ వంటి సమస్యలు వస్తాయి

పైనాపిల్లో విటమిన్ బీ,సీ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి.

ఆరెంజ్ లో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. హైపోథైరాయిడిజంతో బాధపడుతున్నవారు ఆరెంజ్ ఎక్కువగా తినాలి

చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి వీటిని థైరాయిడ్ రోగులు తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు

గుడ్డులో సెలీనియం ఐయోడిన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరుస్తుంది.

బెర్రీస్ థైరాయిడ్ హార్మోన్ ఉత్పత్తిని పెంచడంలో బెర్రీస్ ఎంతగానో సహాయపడతాయి.

అరటిలోని సెలీనియం కంటెంటే థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరుస్తుంది.

ఆపిల్ శరీరాన్ని డీటాక్సిఫై చేస్తుంది. థైరాయిడ్ గ్రంథిని ఆరోగ్యంగా మార్చడంలో సహాయపడుతాయి

పైనాపిల్లో విటమిన్ బీ,సీ పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తాయి.

001

PRIME 9 LOGO New

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం

ఇవి కూడా చదవండి: