నాటునాటు పాటకు దక్కిన ఆస్కార్.. అకాడమీ వేదికపై తెలుగు ఖ్యాతి
నాటునాటు పాటకు దక్కిన ఆస్కార్.. అకాడమీ వేదికపై తెలుగు ఖ్యాతి 95th Oscar Award to Naatu naatu song in RRR Movie

RRR సినిమాలోని నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు వరించింది

అకాడమీ అవార్డుల వేదికపై లైవ్ నాటు నాటు స్టెప్పుల మోత

నాటునాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో వరించిన ఆస్కార్

ఆస్కార్ వేదికగా ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిన తెలుగు ఖ్యాతి

ఆస్కార్ అవార్డును అందుకున్న కీరవాణి, లిరిసిస్ట్ చంద్రబోస్

అకాడమీ వేదికపై నాటునాటు పాట లైవ్ పర్ఫార్మెన్స్ తో అదరగొట్టిన సింగర్స్ కాళభైరవ, రాహుల్ సిప్లిగంజ్




