డీజే టిల్లు బ్యూటీ నేహాశెట్టి ఒంపుసొంపుల అందాల విందు
డీజే టిల్లు బ్యూటీ నేహాశెట్టి ఒంపుసొంపుల అందాల విందు DJ Tillu heroine neha shetty latest photos

రాధిక పాత్రతో కుర్రకారు మనసు దోచిన చిన్నది నేహా శెట్టి

డీజే టిల్లు సినిమాతో తెలుగులో మంచి క్రేజ్ తెచ్చుకున్న భామ

అందం అభినయంతో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకున్న అందాల తార

ఆకాశ్ పూరీతో మెహబూబా మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది.

మంగళూరు భామ నేహా శెట్టి

ప్రస్తుతం కార్తీకేయ సరసన బెదురులంక2012 సినిమాలో యాక్ట్ చేస్తోంది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వరుస ఫొటో షూట్స్‌తో నేహా దుమ్ములేపుతోంది

తన అందచందాలు ఆరబోస్తూ కుర్రకారును మైమరపిస్తోంది

ఎద అందాలు చూపిస్తూ హాట్ ట్రీట్ ఇస్తుంది
