iPhone 17 Air Price And Specs Leaked: కొత్త బ్యాటరీ టెక్నాలజీతో అత్యంత సన్నని ఐఫోన్..!
iPhone 17 Air Price And Specs Leaked: ఐఫోన్ 17 ఎయిర్ ఫీచర్స్ లీక్ అయ్యాయి. ధర దాదాపు రూ. 81,944 మధ్య ఉంటుంది.


యాపిల్ 17 ఎయిర్‌ను లాంచ్ కానుంది


ఇది చాలా తేలికగా ఉంటుంది


దీని ధర దాదాపు రూ. 81,944.24 మధ్య ఉంటుంది


ఇది వినూత్నమైన స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటిగా నిలిచింది


ఈ ఫోన్‌లో 2800mAh బ్యాటరీ ఉంటుంది


ఇది ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ల కంటే చిన్నది


దీని బరువు 35 గ్రాములు

