Samsung Galaxy S24 Ultra: రూ.20 వేలకే సామ్‌సంగ్ ఎస్ 24 అల్ట్రా
Samsung Galaxy S24 Ultra: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రాపై భారీ ఆఫర్లు ప్రకటించాయి.

సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్24 అల్ట్రాపై భారీ ఆఫర్స్


అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ నుంచి కొనుగోలు చేయచ్చు


దీనిలో 200 మెగాపిక్సెల్ కోమెరా ఉంటుంది.


256జీబీ వేరియంట్‌ను రూ.1,34,999కి ఫ్లిప్‌కార్ట్‌లో జాబితా చేశారు


33శాతం డిస్కౌంట్ అందిస్తున్నారు.


అమెజాన్ 34శాతం డిస్కౌంట్ ఇస్తుంది


రూ.88,900 వరకు ఎక్స్ఛేంజ్ చేసుకోవచ్చు


కేవలం రూ. 20 వేలకు ఇంటికి తీసుకెళ్లవచ్చు
