Lava Shark 5G: రూ.8 వేలకే లావా కొత్త 5జీ ఫోన్
Lava Shark 5G: లావా షార్క్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ధర రూ.8000.

లావా నుంచి కొత్త స్మార్ట్‌ఫోన్


షార్క్ 5G పేరుతో లాంచ్ అయింది


ఇది ఒకే స్టోరేజ్ ఆప్షన్‌లో వస్తుంది


ఈ లావా ఫోన్ రూ.7,999 ధరకు లాంచ్ చేశారు


Unisoc T765 5G ఆక్టాకోర్ ప్రాసెసర్‌పై పనిచేస్తుంది


వెనుక భాగంలో 13MP AI కెమెరా ఉంది.


IP54 రేటింగ్ బిల్డ్‌తో విడుదలైంది


ఉచిత హోమ్ సర్వీస్‌ను అందిస్తుంది
