Home / వైరల్ వీడియొలు
లాగే జంతువులకు సంబంధించిన ఏదైనా వీడియోలను చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది.ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది.ఆ వీడియో చూసిన వారు అందరూ షాక్ అవుతున్నారు.
పక్షి పట్ల చూపించిన దయకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. అందులో ఓ పిల్ల పెంగ్విన్ దాహంతో బాగా అల్లాడుతోంది. అది గమనించిన ఓ మనిషి తన దగ్గరున్న వాటర్ బాటిల్‌తో ఆ బుల్లి పెంగ్విన్ పక్షికి నీటిని అందించాడు.
సరికొత్త ఫ్యూచర్లతో వస్తోన్న కొంగొత్త టెక్నాలజీ వస్తువులు మనుషులను పలు విపత్కర పరిస్థితుల నుంచి రక్షిస్తున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఇక్కడ ఓ మహిళ పాలిట యాపిల్ వాచ్ దైవంగా మారింది. కట్టుకున్న భర్త చేతిలో మృతిచెందకుండా ఆ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ ఆమెను కాపాడింది.
బిహార్ రాష్ట్రంలో హనుమాన్ జయంతి వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. తులసీదాస్ రామాయణాన్ని చెప్తూనే ఓ రిటైర్డ్ ప్రొఫెసర్ అకస్మాతుగా అక్కడికక్కడే కుప్పకూలి మరణించారు.
జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్, రాజమౌళీ కాంబినేషన్ తెరకెక్కి ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న చిత్రం ఆర్ఆర్ఆర్. తాజాగా, ఈ చిత్రం శుక్రవారం (అక్టోబరు 21) జపాన్‌లో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జరిగిన ప్రమోషన్ ఈవెంట్లో ఎన్టీఆర్ జపనీస్ భాషలో ప్రసంగించి అందరి అబ్బురపరిచారు.
విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఆ ఉపాధ్యాయుడే బుద్దిలేనట్టుగా వ్యవహరించాడు. బాలికలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ వారిపై అఘాయిత్యానికి పాల్పడుతున్న ఓ ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడిని మహిళలు దారుణంగా చెప్పులతో కొట్టారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
పానీపూరి ఈ ఆహారపదార్ధం తెలియని వారుండరు. ప్రస్తుత కాలంలో దీనికున్న క్రేజ్ అంతా ఇంతా కాదు. పానీపూరిని సాధారణంగా ఏ బండిపైనో లేదా ఏ రోడ్ పక్కన ఉన్న షాప్లోనో తింటూ ఉంటాం. కానీ మీరెప్పుడైనా ఫౌంటెన్ పానీపూరిని తిన్నారా. అసలు ఫౌంటేన్ పానీపూరి గురించి విన్నారా.. అయితే ఈ వీడియో చూసెయ్యండి.
ఆ మేకను చూసి అందరూ షాక్ అవుతున్నారు.గుడిలోని మెట్లపై ఆ మేక మోకాళ్ళ మీద నిల్చుని...పూజారి హారతి ఇస్తున్నప్పుడు ఆ మేక మోకాళ్ళతో వంగి నమస్కారం చేసింది.ఆ మేకను చూస్తుంటే ఎంత శ్రద్దగా ప్రార్థన చేస్తుందో మీరు కూడా చూడండి.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
కూలర్‌ను ఎందుకు ఆఫ్ చేశారని అడిగినందుకు అక్కడి మహిళ ఓ వ్యక్తిపై చెప్పుతో దాడి చేసింది. అతన్ని తీవ్రంగా కొట్టి అక్కడి నుంచి తన్ని తరిమేసింది. ఈ ఘటన అంబికాపూర్ మెడికల్ కాలేజీలో చోటుచేసుకుంది. కాగా ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.
తన ప్రియురాళికి ఏకంగా బాలీవుడ్ రేంజ్లో ఇతగాడు ప్రపోజ్ చేశాడు.ప్యారిస్‌లో ఈ వ్యక్తి మ్యారేజ్ ప్రపోజ్ చేశాడు.ఈఫిల్ టవర్ దగ్గర్లో తన ప్రియురాలికి ప్రపోజ్ చేశాడు.వావ్ ఫ్యాక్టరీ ప్యారిస్ అనే పేజ్‌లో దీన్ని షేర్ చేయడం జరిగింది