Home / వైరల్ వీడియొలు
జాతి రత్నాలు డైరెక్టర్ అనుదీప్ మాత్రం తనకు గాడ్ ఫాదర్ సినిమా ఏమాత్రం నచ్చలేదని, బోరింగ్ అంటూ సంచల వ్యాఖ్యలు చేశారు. ఈ కామెంట్స్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి.
స్మార్ట్ ఫోన్ మీదే ప్రతి ఒక్కరూ ఆధారపడి ఉంటున్నారు. మనలో చాలా మంది స్మార్ట్ ఫోనులో ఎక్కువగా వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వంటి వాటికి బాగా ఎడిక్ట్ అయిపోతున్నారు.
త్వరలో కేసు నమోదు చేసి నిందితుల పై కఠిన చర్యలు తీసుకుంటామని అసెంబ్లీ స్పీకర్, తలస్సేరి ఎమ్మెల్యే ఏఎన్ శ్యాంసీర్ తెలిపారు.
ఆమ్లెట్ ఇష్టపడివారుండరు అనడంలో అతిశయోక్తి లేరు. శాఖాహారులు సహా మాంసాహారుల వరకు భోజనప్రియులైన వారు ఆమ్లెట్ అంటే లొట్టలేసుకుంటారు. అందులోనూ మందుబాబులైతే స్టఫ్ గా దానిని తెగ ఎంజాయ్ చేస్తారనుకోండి. అయితే నోట్లో వేసుకోగానే అమాంతం జారిపోయే ఈ ఆమ్లెట్ కూడా ప్రాణాలు తీస్తుందని ఎవరికైనా తెలుసా. గుడ్డు ఆమ్లెట్ తిని ఓ వ్యక్తి మరిణించాడు.
కూతురితో కలిసి అల్లు అర్జున్ కారులో నైట్ రైడ్ కు వెళ్లారు. కారులోనే ఇద్దరు కలిసి టిఫిన్ చేశారు. కాగా ప్రస్తుతం ఈ తండ్రీకూతుర్లు కారులో నైట్ రైట్ చేస్తూ టిఫిన్ చేస్తున్న ఈ ఫొటోను కూడా నెటిజన్లు తెగ వైరల్ చేస్తున్నారు.
మూడోసారి అదే విధంగా వచ్చిన మొసలి..ఈ సారి మొసలి చాలా తెలివిగా ప్లాన్ చేసింది. ఈ సారి మాత్రం కుక్క పిల్ల ఆటలు సాగలేదు. ఇంతకి ఆ మొసలి ఏం చేసిందో మీరే చూడండి.
ఎయిమ్స్‌లో ఓ అద్భుత ఘటన జరిగింది. రోడ్డు ప్రమాదంలో తలకు తీవ్ర గాయమై ఏడు నెలలుగా కోమాలోనే ఉన్న ఓ మహిళ తాజాగా పండంటి బిడ్డకు జన్మనిచ్చింది.
ఒక 12 ఏళ్ల కుర్రాడు తనను పాము కాటేసిందని దానిపై కోపంతో ఊగిపోయాడు. అక్కడి నుంచి జరజరా పాకుతూ వెళ్లిపోతున్న ఆ పామును పట్టుకుని తన పంటితో కసితీరా కొరికేశాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పాము కాటేసిన బాలుడు మరణించలేదు కానీ బాలుడు కొరికిన పాము మాత్రం మరణించింది. ఈ షాకింగ్ ఘటన ఎక్కడ జరిగిందో ఈ కథనం ద్వారా చూసెయ్యండి.
ఓ ఇంట్లో చోరీకి వచ్చిన దొంగ ల్యాప్‌టాప్ చోరీ చేశాడు. అంతవరకు బాగానే ఉన్నా ఏమనుకున్నాడో ఏమోకానీ ఆ దొంగ ఇంటికెళ్లి "మరోదారి లేక దొంగతనం చేశానంటూ క్షమాపణ మెయిల్ పెట్టాడు". లాప్‌టాప్‌లోని ముఖ్యమైన ఫైల్స్‌ను సదరు ల్యాప్ టాప్ యజమానికి పంపించాడు.
తన కోసం ఆమె పడుతున్న శ్రమను ఏనుగు గమనించింది.ఆ ఏనుగు కూడా బురద నుంచి బయటకు వచ్చేందుకు బాగా ప్రయత్నించింది. ఇలా రెండు వైపులా చేసినా ప్రయత్నం చివరకు ఫలించింది.వెంటనే ఆ ఏనుగు ఆమెకి థాంక్స్ చెబుతున్నట్లుగా...తొండంతో ఆ అమ్మాయిని ఆశీర్వదించింది.ఈ వీడియోని చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.