Published On:

Janasena: వైసీపీ నేతలపై జనసేన కౌంటర్ ఎటాక్

భీమవరం  ఎమ్మెల్యే  గ్రంధి  శ్రీనివాస్ పై జనసేన నేతలు ఫైర్ అవుతున్నారు. 

Janasena: శ్రీనువాస్ కు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు  కొటికలపూడి సవాల్. నియోజక అభివృద్ది పై  దృష్టి సారించాలని చురకలు.తాడేరు వంతెన  మూడు నెలల్లో నిర్మించాలని సవాల్. భీమవరం  ఎమ్మెల్యే  గ్రంధి  శ్రీనివాస్ పై జనసేన నేతలు ఫైర్ అవుతున్నారు.

ఇవి కూడా చదవండి: