AP Assembly Elections 2024:ఏపీ లో ప్రజల నాడీ ఏ సర్వే సంస్థలకు చిక్కలేదు మిశ్రమ ఫలితాలను అందించాయి అన్ని ఎగ్జిట్ పోల్స్ .కొన్ని ఏకపక్షంగా వైసీపీ కి అనుకూలంగా ఉంటే ,మరి కొన్ని సంస్థలు కూటమికి అనుకూలంగా ఫలితాలు వుంటాయని ప్రకటించాయి .తాజాగా అందిన సమాచారం మేరకు ఏపీలో కూటమి ముందంజలో వుంది .ఇదే తీరుగా అన్ని రౌండ్లలో ఫలితాలు ఉంటే కూటమికి 150 స్థానాలు దాటే అవకాశం వుంది .పార్లమెంట్ స్థానాల్లో కూడా కూటమి ముందంజలో ఉండడం విశేషం.అదే విధంగా జాతీయ స్థాయిలో ఎగ్జిట్ పోల్స్ కు భిన్నంగా జరుగుతోంది .బీజేపీ గట్టి పోటీని ఎదుర్కొంటుంది .ఇక తెలంగాణాలో కాంగ్రెస్ ,బీజేపీ నువ్వా నేనా అన్నట్లు పోరు కొనసాగుతుంది .
పిఠాపురం లో జనసేనాని రెండవ రౌండ్ నుంచే ముందంజలో వున్నారు .నగరిలో రోజా వెనుకపడి వున్నారు .గన్నవరంలో టీడీపీ అభ్యర్థి వెంకట్రావు ముందంజలో వున్నారు .మంగళగిరిలో లోకేష్ ముందంజలో వున్నారు .ఇలా ఉండగా జనసేన పార్టీ పోటీ చేసిన 21 అసెంబ్టీ స్దానాల్లోనూ ఆ పార్టీ అభ్యర్దులు ఆధిక్యంలో ఉన్నారు.
AP ASSEBLY ELECTIONS | |||
LEAD | WON | ||
TDP | 150 | ||
JANASENA | 19 | ||
BJP | 3 | ||
YCP | 16 | ||
OTH |
AP PARLAMENT | ||
LEAD | WON | |
TDP | 13 | |
JANASENA | 2 | |
BJP | 5 | |
YCP | 2 | |
OTH |