Home / టెక్నాలజీ
Poco M7 5G Airtel Edition: Poco తన కస్టమర్లకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది. నిశ్శబ్దంగా చౌక ధరలో కొత్త ఫోన్‌ను విడుదల చేసింది. కంపెనీ గత వారం భారతదేశంలో POCO M7 5Gని ప్రారంభించింది. ఇది POCO M6 ఫోన్ అప్‌గ్రేడ్ వెర్షన్. ముఖ్యంగా, POCO M7 Pro కంటే సరసమైన మొబైల్. ఇప్పుడు, కంపెనీ POCO M7 5G ఎయిర్టెల్ స్పెషల్ ఎడిషన్‌ని పరిచయం చేసింది. ఎయిర్టెల్ నెట్‌వర్క్‌లో మాత్రమే ఈ ఫోన్‌ను ఉపయోగించవచ్చు. […]
Xiaomi 15: షియోమీ తన అభిమానులకు శుభవార్త అందించింది. భారతదేశంలో రెండు స్టైలిష్ స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. Xiaomi 15 Series భారతదేశంలో అధికారికంగా లాంచ్ అయింది. ఇవి Xiaomi 15, Xiaomi 15 Ultra పేరుతో మార్కెట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చా యి. వీటిలో Xiaomi 15 మొబైల్ కస్టమర్ల హృదయాలను గెలుచుకుంది. ఈ ఫోన్ ధర, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ తదితర వివరాలు తెలుసుకుందాం. Xiaomi 15 Series Highlights షియోమీ 15 అల్ట్రాతో పాటు, […]
Oppo F29 Pro+5G-Oppo F29 Pro 5G: మొబైల్ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న Oppo F29 Pro+ 5G- Oppo F29 Pro 5G స్మార్ట్ఫోన్లు త్వరలో భారతదేశంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. తాజాగా ఈ రెండు స్మార్ట్ఫోన్ల ధరలకు సంబంధించి మరో సంతోషకరమైన వార్త వచ్చింది. ఓ టెక్ వీరుడు వీటి ధరలు, ఫీచర్లను వెల్లడించాడు. డిసెంబర్ 2024లో చైనాలో లాంచ్ అయిన Oppo A5 Pro 5G స్మార్ట్‌ఫోన్ లాగా, Oppo […]
Flipkart Big Saving Days Sale: ఈ కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్ సరికొత్త సేల్ ప్రకటించింది. బిగే సేవింగ్ డేస్ సేల్‌తో వినియోగదారుల ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా ఐఫోన్16పై ఎన్నడూ చూడని ఆఫర్ ప్రకటించింది. ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ ధరకంటే రూ.10,000 చౌకగా లభిస్తుంది. ఇది కాకుండా, ఫోన్ కొనుగోలుపై వేల రూపాయల బ్యాంక్ డిస్కౌంట్ కూడా అందిస్తోంది. ఐఫోన్ 16ని 2023లో విడుదల చేసిన iPhone 15 ధరతో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. […]
OnePlus New Action Button: వన్‌ప్లస్ సీఈఓ పీట్ లా ఎట్టకేలకు వన్‌ప్లస్ ఫోన్లలో మనం కొన్నేళ్లుగా చూస్తున్న ఐకానిక్ అలర్ట్ స్లైడర్ కోసం తన కొత్త ప్లాన్‌ను వెల్లడించారు. కంపెనీ దానిని తొలగించడం గురించి చాలా చర్చ జరిగింది. చాలా మంది ఇది పొరపాటు అని ఎదురుచూస్తుండగా, వాస్తవానికి కంపెనీ దాన్ని తీసివేయబోతోంది. ఈ విషయాన్ని కంపెనీ సీఈవో ఒక పోస్ట్‌లో ధృవీకరించారు. అలర్ట్ స్లైడర్ స్థానంలో యాపిల్ ఫోన్లలో ఉండే యాక్షన్ బటన్లను ప్రవేశపెట్టవచ్చు. […]
Realme P3 5G-P3 Ultra 5G: భారతీయ యువ స్మార్ట్‌ఫోన్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘Realme P3 5G-P3 Ultra 5G’ స్మార్ట్ఫోన్లను వచ్చే వారం దేశంలో విడుదల చేయనున్నట్లు రియల్మీ ధృవీకరించింది. ఈ రెండు స్మార్ట్ఫోన్లు గత ఫిబ్రవరిలో దేశంలో ప్రవేశపెట్టిన Realme P3 Pro 5G, Realme P3x 5G స్మార్ట్ఫోన్లకు అప్‌గ్రేడ్ వేరియంట్లు. అలాగే, ఈ స్మార్ట్ఫోన్ల చిప్సెట్, డిస్ప్లే, బ్యాటరీ, ఛార్జింగ్ ఫీచర్లు, లభ్యత వివరాలతో సహా పలు కీలక […]
iQOO Neo 10R: గేమింగ్ ప్రియులకు శుభవార్త. రేపు దేశంలో కొత్త గేమింగ్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ కానుంది. ‘iQOO Neo 10R’ ఫోన్ దేశీయ మార్కెట్లోకి రేపు అంటే మార్చి 11 గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. రూ.30,000 లోపు ధరతో ఈ మొబైల్ లాంచ్ కానుంది. స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 3 ప్రాసెసర్, 12GB RAM + 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటుంది. ఈ ఫోన్లో 1.5K ఐ కేర్ AMOLED డిస్ప్లే అందుబాటులో ఉంది. ఇందులో […]
Nothing Phone 3a: మీకు కొత్త Nothing Phone 3aని కొనుగోలు చేసే అవకాశం లభిస్తే, అది కూడా పాత Nothing Phone 2a ధరకే. అలాంటి ఆఫర్ మళ్లీ మళ్లీ రాదు. స్టైలిష్, పవర్ ఫుల్ , అధునాతన ఫీచర్లతో కూడిన ఫోన్ కావాలనుకునే వారికి ఇది చక్కటి అవకాశం. తన కొత్త ఫోన్‌ను శక్తివంతమైన స్పెసిఫికేషన్లతో మాత్రమే కాకుండా గొప్ప ధరతో కూడా పరిచయం చేసింది. విశేషమేమిటంటే, ఈ ఫోన్ ప్రత్యేక ధరలో ఫ్లిప్‌కార్ట్‌లో […]
OnePlus 12R Price Drop: వన్‌ప్లస్ 12ఆర్‌పై భారీ ఆఫర్ ప్రకటించింది. రెడ్ రష్ డేస్ సేల్ సమయంలో వినియోగదారులు ధర తగ్గింపులు, బ్యాంక్ ఆఫర్ల ద్వారా ఫోన్లో రూ. 10,000 కంటే ఎక్కువ ఆదా చేసుకోవచ్చు, దీనితో ఫోన్ ధర రూ. 30,000 కంటే తక్కువగా ఉంటుంది. మీరు మీ బడ్జెట్లో ఫ్లాగ్షిప్ లాంటి ఫీచర్లతో కొత్త స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నట్లయితే ‘OnePlus 12R’ మీకు సరైన ఎంపికగా ఉంటుంది. సాధారణంగా ఈ స్మార్ట్‌ఫోన్ ధర […]
Motorola Mobile Offers: మీరు ప్రీమియం డిజైన్‌తో కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా? అయితే మీకో శుభవార్త ఉంది. ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మిడ్ రేంజ్ ఫోన్లకు డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. తక్కువ ధరలో మంచి ఫీచర్లు కావాలనుకొనే వారిని లక్ష్యంగా చేసుకొని ప్రముఖ కంపెనీలు, ప్రీమియం డిజైన్, స్టైలిష్ కెమెరా, శక్తివంతమైన ప్రాసెసర్లు, పెద్ద బ్యాటరీతో పోటీపడుతున్నాయి. ‘Motorola Edge 50’ స్మార్ట్‌ఫోన్ ఈ పోటీలో ప్రత్యేకంగా నిలుస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపుతో […]