Last Updated:

Bigg Boss 6 : అమ్మా గీతూ… నీ ఆట నువ్వు ఆడక వేరే వాళ్ళ గురించి నీకు అవసరమా ?

అబ్బా ఆమె గురించి ఒకటా రెండా చెప్పుకోవాలనే కానీ ఒక పుస్తకమే రాయవచ్చు.ఇంట్లో వాళ్ళు ఎవరైనా తన టాపిక్ గురించి మాట్లాడితే, మధ్యలో వస్తే..మీరు ఎందుకు నా గురించి మాట్లాడుతున్నారు..అంటూ మధ్యలో దూరి రచ్చ రచ్చ చేస్తుంది. కానీ ఆవిడ గారు మాత్రం అందరి మ్యాటర్లోకి వెళ్ళి మధ్యలోకి దూరుతుంది.

Bigg Boss 6 : అమ్మా  గీతూ… నీ ఆట నువ్వు ఆడక వేరే వాళ్ళ  గురించి నీకు  అవసరమా ?

Bigg Boss 6 : బిగ్ బాస్ షోలో ఆరోవారం అలా సాఫీగా సాగుతోంది. బిగ్ బాస్ కెప్టెన్సీ టాస్కులు అంటూ అందరినీ ఒక రేంజులో ఏడిపించేశాడు. కొత్త టాస్క్ అంటూ బ్యాటరీ రీచార్జ్ తో అందరినీ ఏడిపించేశారు. బిగ్ బాస్ ఇంట్లోని సభ్యులకు వారి వారి కుటుంభ సభ్యులతో మాట్లాడించాడు. ఇంక ఇలా కొందరు గాల్లో తేలిపోయారు. మరికొందరు ఐతే ఆనంద భాష్పాల్లో తడిసి ముద్దయ్యారు. ఇంట్లో మరికొందరికి ఎలాంటి అవకాశాలు రాకుండా పోయాయి. ఐతే నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్లో మాత్రం గీతూ మామూలు ఓవర్ యాక్షన్ చేయలేదు.మామూలుగా ఐతే గీతూ ఒక రోజు అని కాదు ప్రతీ రోజు గీతూ చేసేది ఓవర్ యాక్షనే.

ఇక నిన్నటి ఎపిసోడ్లో గీతూ ఐతే మరి చేసింది..అబ్బా ఆమె గురించి ఒకటా రెండా చెప్పుకోవాలనే కానీ ఒక పుస్తకమే రాయవచ్చు.ఇంట్లో వాళ్ళు ఎవరైనా తన టాపిక్ గురించి మాట్లాడితే, మధ్యలో వస్తే..మీరు ఎందుకు నా గురించి మాట్లాడుతున్నారు..అంటూ మధ్యలో దూరి రచ్చ రచ్చ చేస్తుంది. కానీ ఆవిడ గారు మాత్రం అందరి మ్యాటర్లోకి వెళ్ళి మధ్యలోకి దూరుతుంది. వాళ్ళని పిచ్చి పిచ్చిగా గెలికి గ నాశనం చేస్తుంది.గీతూకి ఏ కంటెస్టెంట్ ఐనా నచ్చకపోతే ఇక అంతే.. వారి గురించి చెడుగా చెప్పడం..వారిని హేళన చేయడం లాంటివి చేస్తుంది.

ఇవి కూడా చదవండి: