Home / టెక్నాలజీ
Limited Time Offer: చైనీస్ స్మార్ట్‌ఫోన్ కంపెనీ Realme భారతదేశంలో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను స్వాధీనం చేసుకుంది. రియల్మీ స్మార్ట్ఫోన్లను భారతీయులు చాలా ఇష్టంగా కొంటున్నారు. కంపెనీ ఇటీవల తన P3 సిరీస్‌లో కొత్త ఫోన్లు Realme P3x 5G, Realme P3 Pro 5G, Realme P3 Ultraలను పరిచయం చేసింది. ఇవి IP69 రేటింగ్‌తో అద్భుతమైన పనితీరును అందిస్తాయి అయితే ఇప్పుడు కంపెనీ లిమిటెడ్ టైమ్ ఆఫర్ కింద 4000 రూపాయల డిస్కౌంట్ ప్రకటించింది. […]
iQOO Z9 Lite 5G Price Cut: ఇండియన్ మార్కెట్లో ఐక్యూ మొబైల్లకు మంచి డిమాండ్ ఉంది. సరసమైన ధరలకు కంపెనీ కొత్త ఫోన్లను విడుదల చేస్తోంది. ఇదిలా ఉంటే పాత స్మార్ట్ఫోన్ల ధరలను తగ్గించింది. ప్రస్తుతం “iQOO Z9 Lite 5G” ఫోన్ అమెజాన్‌లో భారీ డిస్కౌంట్‌తో అందుబాటులో ఉంది. ఎంచుకున్న బ్యాంక్ కార్డ్‌లపై 1000 అదనపు తగ్గింపు అందిస్తుంది. ఫోన్లో 50 మెగాపిక్సెల్ సోనీ కెమెరా, 6.56 అంగుళాల డిస్ప్లే ఉన్నాయి. రండి ఈ […]
Google Pixel 9a Launch: భారతీయ మొబైల్ ప్రియులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న “Google Pixel 9a” స్మార్ట్‌ఫోన్ ఎట్టకేలకు విడుదలైంది. A సిరీస్‌లో కంపెనీ ఈ మొబైల్‌ను తీసుకొచ్చింది. ఫోటోగ్రఫీ ప్రియులకు ఇది సరైన ఫోన్. ఈ స్మార్ట్‌ఫోన్ అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆండ్రాయిడ్ 15లో రన్ అవుతుంది. ఈ ఫోన్ లాంచ్ తేదీని కూడా ప్రకటించింది. ఏప్రిల్ 16న విడుదల కానుంది. మూడు కలర్ వేరియంట్లలో ఫోన్‌ని కొనుగోలు చేయచ్చు. ఈ […]
HMD Phones: హెచ్ఎండీ భారతదేశంలో UPI సపోర్ట్‌తో రెండు ఫీచర్ ఫోన్లను విడుదల చేసింది. ఇంతకుముందు, నోకియా ఫోన్ తయారీ సంస్థ ఈ ఫీచర్ ఫోన్లు HMD 130 Music, HMD 150 Music పేరుతో పరిచయం చేసింది. ఈ రెండు ఫీచర్ ఫోన్లు మల్టీ కలర్ ఆప్షన్స్‌లో విడుదల చేశారు. ఈ ఫోన్లు 2,500mAH శక్తివంతమైన బ్యాటరీతో వస్తాయి. ఈ ఫోన్లో 36 రోజుల స్టాండ్‌బై బ్యాటరీ బ్యాకప్ ఉంటుందని కంపెనీ పేర్కొంది. అంతే కాదు, […]
Lava Bold 5G: లావా తన కొత్త 5G స్మార్ట్‌ఫోన్ “Lava Bold 5G”ని భారత్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ మొబైల్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్తో నడుస్తుంది. 6.67-అంగుళాల డిస్ప్లే ఉంది. ఫోన్ IP64-రేటెడ్ బిల్డ్, 64-మెగాపిక్సెల్ వెనుక కెమెరా యూనిట్‌తో వస్తుంది. అలానే ఇందులో 33W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 5,000mAh బ్యాటరీ ఉంది. లావా బోల్డ్ 5G వచ్చే వారం అమెజాన్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. ఈ క్రమంలో స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్లు, […]
Vivo V50e Launch Date In India: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వివో తన బ్రాండ్‌ను కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. రాబోయే స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీని కంపెనీ ఇప్పటికే ధృవీకరించింది. అంతేకాకుండా కలర్ ఆప్షన్లు, కెమెరాతో సహా కొంత సమాచారాన్ని కంపెనీ తన X ఖాతా ద్వారా వెల్లడించింది. అయితే ‘Vivo V50e’ గురించి కొంత సమాచారం ఇప్పటికే లీక్ అయింది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను Vivo V40eలో ఉండే ఫీచర్స్‌తో తీసుకొచ్చే అవకాశాలు […]
iPhone 15 Discount Offers: యాపిల్ స్మార్ట్‌ఫోన్స్ అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. యువత ఎంతగానో ఇష్టపడి మరీ కొనుగోలు చేస్తుంటారు. వాటి ధరల విషయానికి వస్తే.. అన్ని స్మార్ట్ఫోన్లకంటే ఎక్కువగానే ఉంటుంది. ఈ మొబైల్స్ ప్రీమియం ఫీచర్స్‌తో పాటు అద్భుతమైన డిజైన్‌తో వస్తాయి. కంపెనీ ఇటీవలే 16 సిరీస్‌ను కూడా విడుదల చేసింది. ఈ సిరీస్ ఫోన్లు ప్రీమియం ఫీచర్స్‌తో పాటు మిడ్ రేంజ్ బడ్జెట్లో విడుదలయ్యాయి. అయితే ఇప్పుడు ఐఫోన్ 16కి […]
Motorola Edge 60 Fusion Launch: చివరగా మోటరోలా కొత్త స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి విడుదలైంది. మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్‌ను కంపెనీ లాంచ్ చేసింది. అధికారిక లాంచ్‌కు ముందు మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ కొన్ని ప్రత్యేకమైన ఫీచర్లను మోటో వెల్లడించింది. ఫోన్ కలర్, డిజైన్ సమాచారాన్ని షేర్ చేసింది. అయితే, ఇప్పుడు మోటరోలా తన సరికొత్త ఫోన్ ఎడ్జ్ 60 ఫ్యూజన్‌ను పరిచయం చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్లను వివరంగా తెలుసుకుందాం. Moto […]
Motorola Edge 50 Pro: జపాన్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటరోలా తన కొత్త స్మార్ట్‌ఫోన్ మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్‌ను ఈరోజు అంటే ఏప్రిల్ 2వ తేదీన విడుదల చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఇండియన్ మార్కెట్లోకి రాకముందే మోటరోలా పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్ Motorola Edge 50 Pro ధర భారీగా పడిపోయింది. మోటరోలా ఎడ్జ్ 50 ప్రోను కంపెనీ గత ఏడాది ఏప్రిల్‌లో చాలా ఎక్కువ ధరకు విడుదల చేసింది. కానీ, […]
Pixel 10 Pro Fold: టెక్ ప్రపంచంలో ప్రతిరోజూ ఏదో ఒక కొత్తదనం కనిపిస్తుంది. గూగుల్ తన ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌తో మళ్లీ వార్తల్లో నిలిచింది. పిక్సెల్ ప్రో ఫోల్డ్ డిజైన్ లీక్ అయింది. ఈ ఫోన్ మునుపటి మోడల్ లాగానే కనిపిస్తుంది కానీ మరింత పవర్ ఫుల్‌గా కనిపిస్తుంది. ఇందులో కొత్త టెన్సర్ G5 చిప్సెట్ ఉండే అవకాశం ఉంది. ఇది పనితీరును మరింత మెరుగుపరుస్తుంది. అలాగే, షోన్ సైజు, ఫీచర్లలో కొన్ని స్వల్ప మార్పులు చూడచ్చు. […]