Home / టెక్నాలజీ
వాట్సాప్ యూజర్లకు షాక్. దాదాపు 50 కోట్ల మంది వాట్సాప్ యూజర్ల ఫోన్ నంబర్లు హ్యాక్ అయ్యాయి. ఓ వ్యక్తి వాటిని హ్యాక్ చేసి ఆన్లైన్లో అమ్మకానికి పెట్టినట్టు ‘సైబర్‌న్యూస్’ వెల్లడించింది.
ఒకరిపై మరొకరు పరువునష్టం దావాతో ప్రపంచవ్యాప్తంగా పాప్యులర్ అయిన జంట హాలీవుడ్ తార అంబర్ హెర్డ్, నటుడు జానీ డెప్. ఈ ఏడాది గూగుల్ లో ఎక్కువ మంది వీరి గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపించారట.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎస్ఎల్వీ-సీ54 రాకెట్ ప్రయోగం విజయవంతం అయ్యింది. శ్రీహరికోటలో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి శనివారం ఉదయం 11.56 గంటలకు రాకెట్ నింగిలోకి ఎగిరింది.
ట్విట్టర్ కంపెనీల కోసం "గోల్డ్ చెక్", ప్రభుత్వ ఖాతాలకు బూడిద రంగు మరియు వ్యక్తుల కోసం నీలం రంగును ప్రవేశపెడుతుందని మస్క్ చెప్పారు.
ప్రముఖ ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ సంస్థ 'బిస్లరీ'ని అమ్మకానికి పెట్టినట్టు ఆ సంస్థ ఛైర్మన్ రమేశ్ చౌహాన్ వెల్లడించారు. బిస్లరీ అమ్మకానికి సంబంధించి ఇప్పటికే పలు సంస్థలతో చర్చలు జరపుతున్నామని ఆయన తెలిపారు. ఈ సంస్థల్లో టాటా గ్రూప్ కూడా ఉందని వెల్లడించారు.
ప్రముఖ కంపెనీలన్నీ ఉద్యోగుల తొలగింపుల ప్రక్రియను చేపట్టాయి. ఈ నేపథ్యంలో అమెజాన్ కూడా భారత్ లో తమ ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ నెల 30వ తేదీలోపు స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని కొంత మంది ఉద్యోగులకు మెయిల్స్ పంపింది.
శామ్ సంగ్ ఎట్టకేలకు బ్లాక్ ఫ్రైడే సేల్ ను ప్రకటించింది. శామ్ సంగ్ తన స్మార్ట్ ఫోన్లు, స్మార్ట్ టీవీలు, ట్యాబ్లెట్లు, గెలాక్సీ బడ్స్, గెలాక్సీ వాచ్ పై డిస్కౌంట్స్ ను ఆఫర్ చేయనుంది. ఈ సేల్ ఈ నెల 24 నుంచి 28 వరకు కొనసాగుతుంది.
రోజురోజుకు మారుతున్న ట్రెండ్ కు తగినట్టుగా కొత్తకొత్త ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లను మార్కెట్లో విడుదల చేస్తున్నాయి మొబైల్ కంపెనీలు. ఈ తరుణంలోనే చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. వివో ఎక్స్90 (Vivo X90) పేరుతో ఈ ఫోన్‌ను యూజర్లకు అందుబాటులోకి తీసురానున్నారు.
ఫెడ్ వడ్డీ రేట్లను పెంచడంతో, డిజిటల్ అడ్వర్టైజింగ్ వ్యాపారం దెబ్బతిని టెక్ స్టాక్‌ల విలువలో పతనానికి దారి తీస్తుంది.
దేశీయ ట్విట్టర్ గా పేరుగాంచిన కూ యాప్ ఇప్పుడు విదేశాల్లోనూ మంచి పాపులారిటీ సాధిస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. దీనికి ఉదాహరణగా భారతీయ బహుభాషా మైక్రోబ్లాగింగ్ మరియు సోషల్ నెట్వర్కింగ్ ప్లాట్‌ఫారమ్ కూ ఇటీవలే బ్రెజిల్లో ప్రారంభించబడింది. బ్రెజిల్లో ప్రారంభించిన 48 గంటల్లో, యాప్ 1 మిలియన్ యూజర్ డౌన్లోడ్లు సొంతం చేసుకుంది.