Home / Watch Cost
Jr NTR Watch Richard Mille Cost Turns Head: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో కొంతకాలంగా తారక్ ముంబైలోనే ఉంటున్నాడు. అయితే ఇటీవల తారక్ ముంబై ఎయిర్‌పోర్టులో మెరిసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో తారక్ ధరించిన వాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది. దీంతో ఆ వాచ్ బ్రాండ్ నేమ్, ధర ప్రస్తుతం హాట్‌టాపిక్‌గా మారింది. హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన […]